క్యారమ్స్‌లో రఫ్ఫాడించిన 83 ఏళ్ల బామ్మ !! మాకు ప్రేరణ అంటున్న నెటిజన్లు
వయసుతో సంబంధం ఏముంది.. సాధించాలనే సంకల్పం ఉంటే అని పుణెకు చెందిన 83 ఏళ్ల బామ్మ నిరూపించింది. సిటీ క్యారమ్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం,
వయసుతో సంబంధం ఏముంది.. సాధించాలనే సంకల్పం ఉంటే అని పుణెకు చెందిన 83 ఏళ్ల బామ్మ నిరూపించింది. సిటీ క్యారమ్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం, సింగిల్స్ విభాగంలో కాంస్యం గెలుచుకుంది. బామ్మ సాధించిన విజయాల గురించి బామ్మ మనవడు.. లాయర్ .. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి అక్షయ్ మరాఠే ట్వీట్ చేశారు. క్యారమ్ గేమ్‌లో తన బామ్మ మరో మహిళతో పోటీ పడుతున్న 21 సెకన్ల వీడియోను పంచుకున్నాడు. బామ్మ ఎంతో చాకచక్యంగా కొన్ని షాట్‌లు ఆడింది. కాయిన్ కొడుతున్న సమయంలో ఆ బామ్మ దృష్టి ఏకాగ్రత అందరిని ఆకట్టుకుంది. 83 ఏళ్ల ఆజీ తమకు ఎంతో ప్రేరణ ఇచ్చిందంటూ ట్విట్స్ చేస్తున్నారు నెటిజన్లు. బామ్మ సాధించిన విజయంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దీని పనే బాగుంది.. రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి !!
వైరల్ అవుతున్న .. ఓలా రెస్ట్ రూమ్స్ వీడియోలో నిజమెంత ??
పులిలా మారిన కుక్క !! భయంతో జనం పరుగో పరుగు !!
బాయ్‌ఫ్రెండ్ ఇంటికొచ్చిన గర్ల్‌ఫ్రెండ్.. రెండు రోజుల తర్వాత.. ఆమె చేసిన పనికి !!
టీవీ చూస్తుండగా షాక్.. అనుకోని అతిధి రాకతో అందరూ హడల్ !!
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్‌లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

