వైరల్ అవుతున్న .. ఓలా రెస్ట్ రూమ్స్ వీడియోలో నిజమెంత ??
క్యాబ్ సేవల సంస్థ ఓలాకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వాట్సాప్ గ్రూపుల్లో తెగ ఫార్వర్డ్ అవుతోంది. ఓలా కంపెనీ నుంచి త్వరలో ‘ఓలా రెస్ట్‌రూమ్స్’ పేరిట కొత్త సేవలు తీసుకురాబోతున్నది
క్యాబ్ సేవల సంస్థ ఓలాకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వాట్సాప్ గ్రూపుల్లో తెగ ఫార్వర్డ్ అవుతోంది. ఓలా కంపెనీ నుంచి త్వరలో ‘ఓలా రెస్ట్‌రూమ్స్’ పేరిట కొత్త సేవలు తీసుకురాబోతున్నది అనేది ఆ వీడియో మ్యాటర్. ప్రస్తుత కాలంలో ఇవీ సాధ్యమే కాబోలు అనుకుంటూ ఆ వీడియోను చాలా మంది తెలిసిన వారితో పంచుకుంటున్నారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. అలా ఈ వీడియో మీకూ వచ్చిందా? మరి దీంట్లో నిజమెంత? అయితే ఈ వీడియో ఓలానే విడుదల చేసింది. కాకపోతే ఇప్పుడు కాదు. నాలుగేళ్ల క్రితం నాటిది. 2019 మార్చి 29న ఈ వీడియోను ఓలా తన యూట్యూబ్ ఛానల్‌లో పంచుకుంది. తర్వాత ఏప్రిల్ 1న ఇది నిజం కాదని అదే కంపెనీ పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పులిలా మారిన కుక్క !! భయంతో జనం పరుగో పరుగు !!
బాయ్‌ఫ్రెండ్ ఇంటికొచ్చిన గర్ల్‌ఫ్రెండ్.. రెండు రోజుల తర్వాత.. ఆమె చేసిన పనికి !!
టీవీ చూస్తుండగా షాక్.. అనుకోని అతిధి రాకతో అందరూ హడల్ !!
150 తెలుగు, తమిళ సినిమాలు.. దీన స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్న అలనాటి నటి
ముక్కు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే.. ప్రాణమే పోయింది
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్‌లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

