పులిలా మారిన కుక్క !! భయంతో జనం పరుగో పరుగు !!
కర్ణాటకలోని చామరాజనగర్‌లో ఒక విచిత్ర సంఘటన వెలుగు చూసింది. ఇక్కడి ఊర్లో కుక్క వింతగా టైగర్ రూపంలో ప్రత్యక్షమైంది. ఇది సినిమా కథ కాదండోయ్..
కర్ణాటకలోని చామరాజనగర్‌లో ఒక విచిత్ర సంఘటన వెలుగు చూసింది. ఇక్కడి ఊర్లో కుక్క వింతగా టైగర్ రూపంలో ప్రత్యక్షమైంది. ఇది సినిమా కథ కాదండోయ్.. ఇది ఒక రైతు కథ. అవును… హనూర్ తాలూకా అజ్జీపురా గ్రామంలో పులి వేషధారణలో కుక్క సంచరిస్తోంది. ఆ కుక్కను చూసిన జనాలు పులి వస్తుందనే భయంతో పరుగులుతీస్తున్నారు. అయితే, పులి రూపంలో ఉన్నది మాత్రం కుక్క అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఎవరో అజ్ఞాత రైతు ఈ కుక్కను పులి వేషంలోకి మార్చేసినట్టుగా తెలిసింది. పంటలను వన్యప్రాణుల బారి నుంచి కాపాడేందుకు వీధి కుక్కను పులిలా మార్చేశాడు. ఈ వింత ఆలోచనకు అడవి జంతువులు, కోతులు భయపడుతున్నాయో,లేదో తెలియదు గానీ, వాహనదారులు, చుట్టుపక్కల నుంచి వచ్చే తెలియని వ్యక్తులు మాత్రం షాక్‌కు గురవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాయ్‌ఫ్రెండ్ ఇంటికొచ్చిన గర్ల్‌ఫ్రెండ్.. రెండు రోజుల తర్వాత.. ఆమె చేసిన పనికి !!
టీవీ చూస్తుండగా షాక్.. అనుకోని అతిధి రాకతో అందరూ హడల్ !!
150 తెలుగు, తమిళ సినిమాలు.. దీన స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్న అలనాటి నటి
ముక్కు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే.. ప్రాణమే పోయింది
వరల్డ్ బెస్ట్ ఫిల్మ్‌గా RRR.. స్పీల్ బర్గ్‌నే వెనక్కి నెట్టిన జక్కన్న
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

