వరల్డ్ బెస్ట్ ఫిల్మ్‌గా RRR.. స్పీల్ బర్గ్‌నే వెనక్కి నెట్టిన జక్కన్న
వరల్డ్ బెస్ట్ డైరెక్టర్ అనగానే.. ఓ డైరెక్టర్ పేరు మన మైండ్‌లోకొస్తుంది. చిన్నప్పుడు ఆయన డైరెక్ట్ చేసిన..! మనం చూసిన సినిమాల లిస్టు.. వద్దన్నా మన కళ్ల ముందు కదలాడుతుంది.
వరల్డ్ బెస్ట్ డైరెక్టర్ అనగానే.. ఓ డైరెక్టర్ పేరు మన మైండ్‌లోకొస్తుంది. చిన్నప్పుడు ఆయన డైరెక్ట్ చేసిన..! మనం చూసిన సినిమాల లిస్టు.. వద్దన్నా మన కళ్ల ముందు కదలాడుతుంది. మనకేంటి..! ట్రిపుల్ ఆర్ డైరెక్టర్ చేసిన రాజమౌళికి కూడా ఆయన పేరే గుర్తొస్తుంది. ఇంతకు ఆయన ఎవరు..! థంబ్ లో చూశారుగా..! ఆయనే స్టీఫెన్ స్పీల్ బర్గ.! హాలీవుడ్ డైరెక్టర్!! వరల్డ్ బెస్ట్ డైరెక్టర్ అనే లిస్టు తీస్తే.. అందులో ఈయన లేకుండా ఉండరు! వరల్డ్ బెస్ట్ సినిమాల లిస్టు చూస్తే.. ఈయన డైరెక్టర్ చేసిన సినిమాలు ఓ నాలుగైదు ఉండకుండా పోవు. ఎస్ ! ఫిల్మ్ మేకింగ్ లో.. స్టోరీ నరేషన్‌లో.. ఎగ్జిగూషన్లో.. అడ్వాన్స్ థింకింగ్‌లో… ఎప్పుడూ కాస్త ముందుగానే ఉండే స్పీల్ బర్గ్.. ఇండియా జోన్స్ సినిమాలతో విపరీతమైన పాపులారిటీని.. త్రూ అవుట్ వలర్డ్ సంపాదించారు. యాక్షన్ అడ్వెంచరస్ సినిమాలకు తన ఇండియానా జోన్స్ సినిమాలను గైడ్స్‌లా మార్చారు. అంతెందుకు మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేసిన అంజి సినిమా కూడా ఈ సినిమాకు కాపీనే! నెక్ట్ మహేష్ తో రాజమౌళి తీయబోయే మూవీ కూడా.. ఈ సినిమాకు ఇన్పిరేషనే!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

