ఆస్కార్ నామినేషన్లో RRR పేరు.. లీకైన న్యూస్..
ట్రిపుల్ ఆర్ ఎప్పుడైతే గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుందో... అప్పటి నుంచి ఒకటే చర్చ ! అప్పటి నుంచి ఒకటే రచ్చ! అదే! ఆస్కార్ బరిలో ట్రిపుల్! ఆస్కార్ గెలుస్తుందా ట్రిపుల్ ఆర్ ?
ట్రిపుల్ ఆర్ ఎప్పుడైతే గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుందో… అప్పటి నుంచి ఒకటే చర్చ ! అప్పటి నుంచి ఒకటే రచ్చ! అదే! ఆస్కార్ బరిలో ట్రిపుల్! ఆస్కార్ గెలుస్తుందా ట్రిపుల్ ఆర్ ? ఇలాంటి ప్రశ్నల మధ్య.. ఇలాంటి న్యూసులు.. యూట్యూబ్ ప్యాకుల మధ్య.. ట్రిపుల్ ఆర్ నిజంగానే ఆస్కార్ కు అతి చేరువలో ఉంది. మరో రెండు రోజులు అంటే జాన్ 24న అనౌన్స్ అయ్యే అఫీషియల్ ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకోనుంది. ఇదే న్యూస్ ఇంటర్నేషన్ మీడియా కోడై కూస్తోంది. అఫీషియల్గా డిక్లేర్ చేసేసినట్టు చెబుతోంది. ఎస్ ! తెలుగు వాళ్లు కోరుకున్నట్టు.. ఓ తెలుగు తేజం ఆస్కార్ వేదికపై నిలబడే ఛాన్స్ ఉందని అంటున్నాయి ఇంటర్నేషనల్ మీడియా సర్వేలు… వారి రిపోర్టలు. ట్రిపుల్ ఆర్‌కు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందనే న్యూస్‌ను ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి..చెబుతున్నాయి కూడా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

