ముద్దు, హగ్గు, డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన స్టార్..
తమన్నా..విజయ్ వర్మ! మొదట్లో జెస్ట్ కొలిక్స్! ఆ తరువాత ఫ్రెండ్స్! ఆ తరువాత బెస్ట్ ఫ్రెండ్స్. ఇక తరువాత సీక్రెట్ లవర్స్. కాని ఆ ఒక్క వీడియోతో దొరికిపోయాక అయిపోయారు సైలెంట్.
తమన్నా..విజయ్ వర్మ! మొదట్లో జెస్ట్ కొలిక్స్! ఆ తరువాత ఫ్రెండ్స్! ఆ తరువాత బెస్ట్ ఫ్రెండ్స్. ఇక తరువాత సీక్రెట్ లవర్స్. కాని ఆ ఒక్క వీడియోతో దొరికిపోయాక అయిపోయారు సైలెంట్. ఒకటి చెబుతూ.. ఇంకోటి చేస్తూ… సోషల్ మీడియాలో పుట్టిస్తున్నారు మూమెంట్. వీరి రిలేషన్ షిప్ కోసం సెర్చ్ చేస్తూ కూర్చున్నారు పాపం! వీరి ఫ్యాన్స్. కాని ఇదే ఫ్యాన్స్‌కు ఇప్పుడు మరిచిపోలేని క్లారిటీ ఇచ్చారు తమ్మూ బాయ్ విజయ్! సెటైరికల్‌గా ఓ పిక్‌ను పోస్ట్ చేసి.. మళ్లీ అదే కహానీని మొదలెట్టారు. వీరి దిక్కే అందరూ చూసేలా మరోసారి చేసుకుంటున్నారు. ఇక అప్పట్లో ఓ ఫైన్ డే కలుద్దామనుకున్నారు. ఓ పార్టీలో కలిశారు.! తాగారు.. తాగి తూగారు.! తెలియని ఫ్లోలోనో.. తెలిసిన ఇస్టంలోనో.. ముద్దు పెట్టుకున్నారు! హగ్గిచ్చకున్నారు! పొరపాటున ఆ పక్కే ఉన్నోడి కెమారలో పడిపోయారు. అలా బయటికి వచ్చేసి.. సోషల్ మీడియాను కొన్ని రోజులు కుమ్మేశారు. అప్పటికే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే పుకార్‌ను అందరూ నిజం అనుకునేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: ఆ కాణంగానే ఆస్కార్ లిస్టులో RRR లేదు !! NTR షాకింగ్ కామెంట్స్
Avatar 2: 99rsకే అవతార్ 2 టికెట్ బంపర్ ఆఫర్ !! కాని ఆ ఒక్క రోజే !!
నేను గర్భవతిని.. అబార్షన్‌కు అనుమతి ఇవ్వండి.. 14 ఏళ్ల బాలిక పిటిషన్ !!
ఇక్కడ చనిపోయిన వారు కూడా ‘అద్దె’ చెల్లించాలి
కాలి వేళ్ల రూపంలో ఫంగస్.. నమ్మలేని నిజం.. ప్రకృతి విసిరిన పజిల్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

