Jr NTR: ఆ కాణంగానే ఆస్కార్ లిస్టులో RRR లేదు !! NTR షాకింగ్ కామెంట్స్
ఇండియన్స్ అండ్ ఇండియన్ మేకర్స్‌ను ప్రౌడ్‌గా ఫీలయ్యేలా చేసింది ట్రిపుల్. త్రూ అవుట్ ఇండియానే కాదు.. ఓవర్ ఆల్ ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్‌లో అప్లాజ్ వచ్చేలా కూడా చేసుంది.
ఇండియన్స్ అండ్ ఇండియన్ మేకర్స్‌ను ప్రౌడ్‌గా ఫీలయ్యేలా చేసింది ట్రిపుల్. త్రూ అవుట్ ఇండియానే కాదు.. ఓవర్ ఆల్ ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్‌లో అప్లాజ్ వచ్చేలా కూడా చేసుంది. అన్ అఫీషియల్ గా… ఇండియా తరుపున కాకుండా ఆస్కార్ బరిలో నిలుచుంది కూడా..! కాని అన్ అఫీషియల్గానే ఎందుకు? అనే కొశ్చన్ పై! ఎట్ ప్రజెంట్ యంగ్ టైగర్ చెప్పిన ఇచ్చిన ఆన్సరే! ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ ! నెట్టింట ట్రెండ్ టాపిక్ ! ఇండియా నుంచి అఫీషియల్ గా ఆస్కార్ వెళ్లే సినిమా లిస్టులో ట్రిపుల్ ఆర్ పేరు లేకపోవడం అప్పట్లో అందర్నీ షాక్ చేసింది. ఆ పేరుకు బదులు ఛల్లో షో ఉండడం అందర్నీ మరింతగా.. షాక్ చేసింది. పానెల్ నిర్ణయాన్ని అందరూ తప్పుబట్టేలా.. కొందరేమో ఒప్పుబట్టేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Avatar 2: 99rsకే అవతార్ 2 టికెట్ బంపర్ ఆఫర్ !! కాని ఆ ఒక్క రోజే !!
నేను గర్భవతిని.. అబార్షన్‌కు అనుమతి ఇవ్వండి.. 14 ఏళ్ల బాలిక పిటిషన్ !!
ఇక్కడ చనిపోయిన వారు కూడా ‘అద్దె’ చెల్లించాలి
కాలి వేళ్ల రూపంలో ఫంగస్.. నమ్మలేని నిజం.. ప్రకృతి విసిరిన పజిల్..
ఆంటీ.. ఐ లవ్ యూ.. ప్రేమజంట విచిత్ర కథ.. నెట్టింట వైరల్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

