ఆంటీ.. ఐ లవ్ యూ.. ప్రేమజంట విచిత్ర కథ.. నెట్టింట వైరల్
ప్రస్తుత కాలంలో ప్రేమకు కుల, మతాలతోనే కాదు వయసుతో కూడా సంబంధం లేదంటున్నారు. కొందరు లేటు వయసులో ఘాటు ప్రేమలో పడితే.. కొందరు తమ కంటే పెద్దవారితో ప్రేమలో పడుతున్నారు.
ప్రస్తుత కాలంలో ప్రేమకు కుల, మతాలతోనే కాదు వయసుతో కూడా సంబంధం లేదంటున్నారు. కొందరు లేటు వయసులో ఘాటు ప్రేమలో పడితే.. కొందరు తమ కంటే పెద్దవారితో ప్రేమలో పడుతున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు తనకంటే పన్నెండేళ్లు పెద్దదైన అమ్మాయిని ప్రేమించాడు. సమాజం గురించి తనకు పట్టింపు లేదని, తనంటే తనకు ఎంతో ఇష్టమని ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్‌గా చెప్పాడు ఆ జూనియర్ ప్రేమికుడు. పాకిస్థాన్‌కు చెందిన ఫాతిమా, ఆదిల్ ఒకే ప్రాంతానికి చెందినవారు. ఫాతిమా ఓ రోజు తనను మార్కెట్‌నుంచి కొన్ని సామాన్లు తెచ్చిపెట్టమని కోరిందని, వాటితోపాటు నా మనసు కూడా ఫాతిమాకు ఇచ్చేసానని చెప్పుకొచ్చాడు. అప్పటినుంచి ఆదిల్ ప్రతిరోజూ తన ప్రేమను తెలియజేస్తూ ఫాతిమా ఇంట్లోకి ఒక గులాబీ పువ్వును విసిరేవాడినని, చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Usain Bolt: ఒలింపిక్ వీరుడు ఉసేన్ బోల్ట్ ఖాతా నుంచి రూ.103 కోట్లు మాయం
సైనికుడి ఛాతిలోకి దూసుకెళ్లిన గ్రెనైడ్.. ప్రాణాలు పణంగా పెట్టి..
Jacqueline Fernandez: అతను నా లైఫ్ నరకప్రాయం చేశాడు..
Rakhi Sawant: మోడల్ షెర్లిన్ చోప్రా ఫిర్యాదుతో.. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అరెస్ట్ !!
ఎముకలు కొరికే చలిలో.. కట్టెలు ఏరుతున్న చిన్నారి.. నెట్టింట యమా వైరల్ అవుతున్న వీడియో
స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్?
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి

