Usain Bolt: ఒలింపిక్ వీరుడు ఉసేన్ బోల్ట్ ఖాతా నుంచి రూ.103 కోట్లు మాయం
సైబర్ కేటుగాళ్లు ఎవరిని వదలడంలేదు.. సామాన్యుడి నుంచి సెలబ్రేల వరకు అందరినీ టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్ప్రింటర్, ఒలింపిక్ వీరుడు ఉసేన్ బోల్ట్ కు అత్యంత దిగ్భ్రాంతికర అనుభవం ఎదురైంది.
సైబర్ కేటుగాళ్లు ఎవరిని వదలడంలేదు.. సామాన్యుడి నుంచి సెలబ్రేల వరకు అందరినీ టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్ప్రింటర్, ఒలింపిక్ వీరుడు ఉసేన్ బోల్ట్ కు అత్యంత దిగ్భ్రాంతికర అనుభవం ఎదురైంది. ఉసేన్ బోల్ట్ జమైకాకు చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అనే ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలో పెట్టుబడి ఖాతా కొనసాగిస్తున్నాడు. బోల్ట్.. తన రిటైర్మెంట్, లైఫ్ టైమ్ సేవింగ్స్ కేటగిరీలో ఈ ఖాతాను తెరిచాడు. అయితే ఆ ఖాతా నుంచి అనూహ్యరీతిలో 103 కోట్ల రూపాయలు మాయం అయినట్టు ఇటీవల గుర్తించారు. ఈ ఖాతాలో 12.8 మిలియన్ డాలర్లు ఉండాలి. కానీ కొన్నిరోజుల కిందట చూస్తే కేవలం 12 వేల డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఉసేన్ బోల్ట్ ఒక్కడి ఖాతాలోనే కాదు, ఇంకా 29 మంది ఖాతాల్లో నగదు మాయమైనట్టు గుర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సైనికుడి ఛాతిలోకి దూసుకెళ్లిన గ్రెనైడ్.. ప్రాణాలు పణంగా పెట్టి..
Jacqueline Fernandez: అతను నా లైఫ్ నరకప్రాయం చేశాడు..
Rakhi Sawant: మోడల్ షెర్లిన్ చోప్రా ఫిర్యాదుతో.. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అరెస్ట్ !!
ఎముకలు కొరికే చలిలో.. కట్టెలు ఏరుతున్న చిన్నారి.. నెట్టింట యమా వైరల్ అవుతున్న వీడియో
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

