సైనికుడి ఛాతిలోకి దూసుకెళ్లిన గ్రెనైడ్.. ప్రాణాలు పణంగా పెట్టి..
ఉక్రెయిన్ సైనికుడి ఛాతీలోకి చొచ్చుకెళ్లిన గ్రెనైడ్‌ను ఎంతో చాకచక్యగా బయటకు తీశారు వైద్యులు. ఏ చిన్న పొరపాటు జరిగినా సైనికుడే కాదు, ఆపరేషన్ చేసే వైద్యులు సైతం ప్రమాదంలో పడతారు.
ఉక్రెయిన్ సైనికుడి ఛాతీలోకి చొచ్చుకెళ్లిన గ్రెనైడ్‌ను ఎంతో చాకచక్యగా బయటకు తీశారు వైద్యులు. ఏ చిన్న పొరపాటు జరిగినా సైనికుడే కాదు, ఆపరేషన్ చేసే వైద్యులు సైతం ప్రమాదంలో పడతారు. కానీ ఉక్రెయిన్ సైనిక వైద్యుడు తన ప్రాణాలను పణంగా పెట్టి గ్రెనేడ్‌ను చాలా జాగ్రత్తగా బయటకు తీశాడు. రష్యా సైనికులు ఉక్రేనియన్ సైనికుడిపై VOG గ్రెనేడ్‌ను కాల్చారు. ఈ గ్రెనైడ్ నేరుగా వెళ్లి సైనికుడి ఛాతీలోకి దిగింది. కానీ పేలలేదు. అయితే దానిని తొలగించడానికి ఉక్రెయిన్ సైనిక వైద్యులు చాకచక్యంగా వ్యవహరించారు. ఉక్రెయిన్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ హన్నా మలియార్ తన ఫేస్‌బుక్‌లో ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, కథనాన్ని పోస్ట్ చేశారు. ఇందులో సైనికుడి ఎక్స్‌రే కనిపిస్తుంది. ఈ X-రే లో ఛాతీ లోపల చిక్కుకున్న 40-మిల్లీ మీటర్ల VOG గ్రెనేడ్‌ని కనిపిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jacqueline Fernandez: అతను నా లైఫ్ నరకప్రాయం చేశాడు..
Rakhi Sawant: మోడల్ షెర్లిన్ చోప్రా ఫిర్యాదుతో.. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అరెస్ట్ !!
ఎముకలు కొరికే చలిలో.. కట్టెలు ఏరుతున్న చిన్నారి.. నెట్టింట యమా వైరల్ అవుతున్న వీడియో
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

