Rakhi Sawant: మోడల్ షెర్లిన్ చోప్రా ఫిర్యాదుతో.. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అరెస్ట్ !!
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మోడల్ షెర్లిన్ చోప్రా కంప్లైంట్ మేరకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మోడల్ షెర్లిన్ చోప్రా కంప్లైంట్ మేరకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రాఖీ సావంత్ తనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొంది. షెర్లిన్ ఫిర్యాదు ఆధారంగా రాఖీ సావంత్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విచారణ కోసం రాఖీ సావంత్ ను అంబోలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాఖీ తన భర్త ఆదిల్ దుర్రానీతో కలిసి డ్యాన్స్ అకాడమీని ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభోత్సవం చేయాల్సి ఉంది. ఈలోగానే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్‌లో కూడా ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎముకలు కొరికే చలిలో.. కట్టెలు ఏరుతున్న చిన్నారి.. నెట్టింట యమా వైరల్ అవుతున్న వీడియో
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

