‘యూట్యూబ్’ సంపాదనతో ఆడీ కారు కొన్న యువకుడు !!
బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ వచ్చిన సంపాదనతో ఆడీ కారు కొన్నాడు. కొవిడ్ లాక్‌డౌన్ నుంచి యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు.
బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ వచ్చిన సంపాదనతో ఆడీ కారు కొన్నాడు. కొవిడ్ లాక్‌డౌన్ నుంచి యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. అలా వచ్చిన సంపాదనతోనే దాదాపు 50 లక్షల రూపాయల విలువైన ఆడీ కారు కొన్నాడా యువకుడు. ప్రస్తుతం దీన్ని పశువుల కొట్టం దగ్గర ఉంచుతున్నాడు. ఔరంగాబాద్‌లోని జసోయా ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల హర్ష్ రాజ్‌పుత్ యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తూ నెలకు 8 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. ‘ధాకడ్’ అనే న్యూస్ రిపోర్టర్ పేరుతో.. రకరకాల సమస్యలపై కామెడీ వీడియోలు చేస్తూ నవ్విస్తున్నాడు. ప్రస్తుతం అతడి ఛానల్‌కు 33 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
Published on: Jan 20, 2023 09:33 AM
Follow Us
వైరల్ వీడియోలు
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్‌లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

