ఎముకలు కొరికే చలిలో.. కట్టెలు ఏరుతున్న చిన్నారి.. నెట్టింట యమా వైరల్ అవుతున్న వీడియో
పాకిస్తానీ ఫొటోగ్రాఫర్ ఇంతియాజ్ హుస్సేన్ ఓ చిన్నారి వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్న పాప లోయలో ఎముకలు కొరికే చలిలో కట్టెలు ఏరుతుండటం కనిపించింది.
పాకిస్తానీ ఫొటోగ్రాఫర్ ఇంతియాజ్ హుస్సేన్ ఓ చిన్నారి వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్న పాప లోయలో ఎముకలు కొరికే చలిలో కట్టెలు ఏరుతుండటం కనిపించింది. రెడ్ టాప్, బ్లాక్ ప్యాంట్స్‌లో ఈ వీడియోలో బాలిక కనిపించింది. ఆమె భుజాలపై వేలాడుతున్న బాస్కెట్‌లో కట్టెలను వేస్తూ ముందుకు సాగుతోంది. స్కర్ధు వ్యాలీలో శీతాకాలంలో తన సోదరుడితో కలిసి బాలిక కట్టెలు సేకరిస్తోందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. బాలిక వీడియోకు ఫిదా అయిన నెటిజన్లు కామెంట్స్ సెక్షన్‌లో ఆమెపై ప్రశంసలు గుప్పించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 24,000 మందికి పైగా వీక్షించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

