ఇక్కడ చనిపోయిన వారు కూడా ‘అద్దె’ చెల్లించాలి

ఇక్కడ చనిపోయిన వారు కూడా ‘అద్దె’ చెల్లించాలి

Phani CH

|

Updated on: Jan 20, 2023 | 9:52 AM

సొంత ఇల్లు లేక, అద్దె చెల్లించలేక ఇప్పటికే ప్రజలు నానా అవస్థలు పడుతుంటే.. ఇప్పుడు చనిపోయాక కూడా అద్దె తిప్పలు తప్పవా అంటే.. అవుననే అనిపిస్తోంది.

సొంత ఇల్లు లేక, అద్దె చెల్లించలేక ఇప్పటికే ప్రజలు నానా అవస్థలు పడుతుంటే.. ఇప్పుడు చనిపోయాక కూడా అద్దె తిప్పలు తప్పవా అంటే.. అవుననే అనిపిస్తోంది. అవును .. మీరు విన్నది నిజమే.. చనిపోయాక కూడా అద్దె చెల్లించాలి.. అది ఇంటికి కాదు.. శ్మశానానికి. అవును చనిపోయిన వ్యక్తిని ఖననం చేసిన చోటే ఉంచాలంటే ఆ సమాధికి సంబంధించిన స్థలానికి నెలనెలా అద్దె చెల్లించాలట. లేదంటే ఆ మృతదేహాన్ని తీసి అవతల పడేసి.. మరొకరి మృతదేహాన్ని అక్కడ ఖననం చేస్తారట. ఇదంతా ఎక్కడంటే అమెరికాలోని గ్వాటెమాలలో. స్థలాభావం కారణంగా అక్కడ బహుళ అంతస్తుల స్మశాన వాటికలను కూడా నిర్మించారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాలి వేళ్ల రూపంలో ఫంగస్‌.. నమ్మలేని నిజం.. ప్రకృ‌తి విసిరిన పజిల్‌..

ఆంటీ.. ఐ లవ్‌ యూ.. ప్రేమజంట విచిత్ర కథ.. నెట్టింట వైరల్‌

Usain Bolt: ఒలింపిక్ వీరుడు ఉసేన్ బోల్ట్ ఖాతా నుంచి రూ.103 కోట్లు మాయం

సైనికుడి ఛాతిలోకి దూసుకెళ్లిన గ్రెనైడ్.. ప్రాణాలు పణంగా పెట్టి..

Jacqueline Fernandez: అతను నా లైఫ్‌ నరకప్రాయం చేశాడు..

 

Published on: Jan 20, 2023 09:52 AM