కాలి వేళ్ల రూపంలో ఫంగస్.. నమ్మలేని నిజం.. ప్రకృతి విసిరిన పజిల్..
నెత్తికి పదును పెడితే షార్ప్‌గా ఉన్నట్లు.. మన బుర్రకు కూడా పని చెబితేనే సరిగ్గా పని చేస్తుంది. లేదంటే బద్దకంతో మొద్దుబారిపోతుంది. అందుకే అప్పుడప్పుడయినా పజిల్స్ ని ఓ పట్టు పట్టండి.
నెత్తికి పదును పెడితే షార్ప్‌గా ఉన్నట్లు.. మన బుర్రకు కూడా పని చెబితేనే సరిగ్గా పని చేస్తుంది. లేదంటే బద్దకంతో మొద్దుబారిపోతుంది. అందుకే అప్పుడప్పుడయినా పజిల్స్ ని ఓ పట్టు పట్టండి. ఇవి మెదడుకు మేత పెట్టడమే కాకుండా.. మనసుకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలాంటి అద్దిరిపోయే పజిల్‌ను, ప్రకృతి విసిరిన ఛాలెంజ్‌ను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇందులో ఎడిట్ లేదు.. మతలబు లేదు. ఓన్లీ నేచర్. ఆ నేచర్ విసిరిన సవాల్‌ను మీరిప్పుడు ఆన్సర్ చేయాలి. మరి ఆ సత్తా మీలో ఉందా? ఉంటే అదేంటో ఈజీగా చెప్పేయాలి మరి. తాజాగా ఐఎఫ్ఎస్ అధికారి సామ్రాట్ గౌడ ట్విట్టర్ వేదికగా ఓ ఫోటోను షేర్ చేశారు. అదేంటో చెప్పాలంటూ ఛాలెంజ్ విసిరారు. ఆయన ఛాలెంజ్ విసిరినప్పటికీ.. నిజానికి మాత్రం ప్రకృతి విసిరిన ఛాలెంజ్ అనే చెప్పాలి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆంటీ.. ఐ లవ్ యూ.. ప్రేమజంట విచిత్ర కథ.. నెట్టింట వైరల్
Usain Bolt: ఒలింపిక్ వీరుడు ఉసేన్ బోల్ట్ ఖాతా నుంచి రూ.103 కోట్లు మాయం
సైనికుడి ఛాతిలోకి దూసుకెళ్లిన గ్రెనైడ్.. ప్రాణాలు పణంగా పెట్టి..
Jacqueline Fernandez: అతను నా లైఫ్ నరకప్రాయం చేశాడు..
Rakhi Sawant: మోడల్ షెర్లిన్ చోప్రా ఫిర్యాదుతో.. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అరెస్ట్ !!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

