Avatar 2: 99rsకే అవతార్ 2 టికెట్ బంపర్ ఆఫర్ !! కాని ఆ ఒక్క రోజే !!
ఇండియాలో థియేటర్‌కు వెళ్లి మరీ.. హాలీవుడ్ సినిమాలు చూసే అలవాటును అమాంతగా పెంచిన సినిమా అవాతార్. 2009లోనే రిలీజ్ అయిన ఈ సినిమా..
ఇండియాలో థియేటర్‌కు వెళ్లి మరీ.. హాలీవుడ్ సినిమాలు చూసే అలవాటును అమాంతగా పెంచిన సినిమా అవాతార్. 2009లోనే రిలీజ్ అయిన ఈ సినిమా.. అప్పట్లో ఓ ఎపిక్ విజువల్ వండర్‌గా నిలిచింది. చూసిన వారందర్నీ అద్భుతం అనేలా చేసింది. జేమ్స్ కేమరూన్‌ను నెంబర్ 1 డైరెక్టర్‌గా నిలిపింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన అవతార్ 2కు కూడా ఇదే సీన్‌ను రిపీట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా ఫిల్మీ లవర్స్‌కు విజువల్ ఫీస్ట్ ఎక్స్ పీరియన్స్‌ను అందించింది. చూసిన వారందర్నీ ఫిదా అయ్యేలా చేసింది. దానికితోడు కలెక్షన్లు కుప్పలు తెప్పలుగా వచ్చేలా చేసింది ఆస్కార్ టూ! ఇటు ఇండియాలోనూ.. అటు ఫారెన్లోనూ..! ఎస్ ! ఇండియన్ కల్చర్ కథకు.. హాలీవుడ్ డైరెక్టర్ విజన్ తోడవ్వడం! గ్రాఫిక్స్ లో ఓ నయా వరల్డ్ క్రియట్ చేయడం…! ఇవే అవతార్ 2 సక్సెస్ సీక్రెట్స్ . ఇదే ఇండియాలోనూ కలెక్షన్లకు రావడానికి కీ పాయింట్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నేను గర్భవతిని.. అబార్షన్‌కు అనుమతి ఇవ్వండి.. 14 ఏళ్ల బాలిక పిటిషన్ !!
ఇక్కడ చనిపోయిన వారు కూడా ‘అద్దె’ చెల్లించాలి
కాలి వేళ్ల రూపంలో ఫంగస్.. నమ్మలేని నిజం.. ప్రకృతి విసిరిన పజిల్..
ఆంటీ.. ఐ లవ్ యూ.. ప్రేమజంట విచిత్ర కథ.. నెట్టింట వైరల్
Usain Bolt: ఒలింపిక్ వీరుడు ఉసేన్ బోల్ట్ ఖాతా నుంచి రూ.103 కోట్లు మాయం
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
