టీవీ చూస్తుండగా షాక్.. అనుకోని అతిధి రాకతో అందరూ హడల్ !!
మలేషియాలోని సరావాక్ స్టేట్‌లో నివాసముంటున్న ఓ కుటుంబానికి భయానక అనుభవం ఎదురైంది. ఆ కుటుంబలోని నలుగురు సభ్యులంతా కలిసి.. ఎంచక్కా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
మలేషియాలోని సరావాక్ స్టేట్‌లో నివాసముంటున్న ఓ కుటుంబానికి భయానక అనుభవం ఎదురైంది. ఆ కుటుంబలోని నలుగురు సభ్యులంతా కలిసి.. ఎంచక్కా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో వారికి ఓ ఊహించని పరిణామం ఎదురైంది. అనుకోని అతిధిలా ఇంటి సీలింగ్ నుంచి ఉన్నట్టుండి ఊడిపడింది. భారీ అనకొండను చూసి ఒక్కసారిగా ఆ కుటుంబం హడలెత్తిపోయింది. దెబ్బకు భయంతో బయటికి పరుగులు తీసింది. ఈ భయానక ఘటన మలేషియాలో చోటు చేసుకుంది. ఇంట్లో దూరిన అనకొండకు సంబంధించి స్థానిక డిస్ట్రిక్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న నలుగురు సభ్యుల బృందం.. కిచెన్‌లోకి దూరి ఓ బాక్స్‌లో దాక్కున్న కొండచిలువను అతికష్టం మీద పట్టుకుని బంధించారు. సుమారు 10 అడుగులు పొడవున్న కొండచిలువను ప్రత్యేక పరికరాలతో పట్టుకున్నారు. ఈ కొండచిలువ ప్రపంచంలో అత్యంత పొడవైన పైథాన్ జాతులలకు చెందినదని.. ఇవి గరిష్టంగా 31.5 అడుగుల పొడవు పెరుగుతాయని అటవీ అధికారులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
150 తెలుగు, తమిళ సినిమాలు.. దీన స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్న అలనాటి నటి
ముక్కు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే.. ప్రాణమే పోయింది
వరల్డ్ బెస్ట్ ఫిల్మ్‌గా RRR.. స్పీల్ బర్గ్‌నే వెనక్కి నెట్టిన జక్కన్న
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

