ఎమ్మెల్యే గారూ.. నాకొక అమ్మాయి కావాలి.. యువకుడు లేఖ..
ఎవరైనా ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులకు అర్జీలు పెడతారు. కానీ మహారాష్ట్రలో ఓ ఎమ్మెల్యేకి విచిత్రమైన అనుభవం ఎదురైంది. తాను పెళ్లి చేసుకొనేందుకు ఓ అమ్మాయిని వెతికి పెట్టాలంటూ
ఎవరైనా ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులకు అర్జీలు పెడతారు. కానీ మహారాష్ట్రలో ఓ ఎమ్మెల్యేకి విచిత్రమైన అనుభవం ఎదురైంది. తాను పెళ్లి చేసుకొనేందుకు ఓ అమ్మాయిని వెతికి పెట్టాలంటూ ఓ కార్యకర్త ..శివసేనకు చెందిన కన్నాడ్ ఎమ్మెల్యే ఉదయ్‌సింగ్ రాజ్‌పుత్‌ను కోరాడు. తాను పెళ్లి చేసుకొనేందుకు ఓ అమ్మాయిని చూసిపెట్టాలని.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఇదే అసలైన సమస్య అంటూ ఎమ్మెల్యేకు వివరించారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఖుల్తాబాద్ ప్రాంతానికి చెందిన ఓ కార్యకర్త ఎమ్మెల్యేకు జనవరి 9న ఫోన్ చేశాడు. తనకు జీవిత భాగస్వామిని వెతికిపెట్టాలని కోరాడు. ‘‘నాకు 8-9 ఎకరాల భూమి ఉంది. కానీ నేను పెళ్లి చేసుకుంటానంటే ఎవరూ పిల్లను ఇచ్చేందుకు సిద్ధపడటంలేదు. కన్నాడ్‌లో అమ్మాయిలు ఉన్నారు, దయచేసి నాకు పెళ్లి చేసుకోడానికి ఓ అమ్మాయిని చూసి పెట్టండి అంటూ కోరాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎమ్మెల్యే గారూ.. నాకొక అమ్మాయి కావాలి.. యువకుడు లేఖ..
ఇది మహా ఉంగరం !! ఇందులో ఎన్ని వజ్రాలున్నాయో తెలుసా ??
క్యారమ్స్‌లో రఫ్ఫాడించిన 83 ఏళ్ల బామ్మ !! మాకు ప్రేరణ అంటున్న నెటిజన్లు
దీని పనే బాగుంది.. రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి !!
వైరల్ అవుతున్న .. ఓలా రెస్ట్ రూమ్స్ వీడియోలో నిజమెంత ??
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

