Wedding video: తాళికట్టకముందే పెళ్లికూతుర్ని లేపుకెళ్లిన వరుడు.. వైరలవుతున్న వీడియో చూస్తే పొట్ట చెక్కలే…

ఈ సమయంలో పూజారి కూడా మంత్రాలు పఠిస్తూ కనిపిస్తాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక బంధువులు, స్నేహితులంతా అవాక్కయ్యారు.

Wedding video: తాళికట్టకముందే పెళ్లికూతుర్ని లేపుకెళ్లిన వరుడు.. వైరలవుతున్న వీడియో చూస్తే పొట్ట చెక్కలే...
Groom Ran Away
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 23, 2022 | 9:25 PM

వైరల్ వీడియో: వధువును హాలులో నుంచి తీసుకువెళ్లిన వరుడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియో ప్రతినిత్యం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అలాంటి మరో వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. వీడియోలో వరుడు చేసిన పనికి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. పెళ్లి మండపం నుంచి వధువుతో పాటు వరుడు పారిపోతున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో చాలా వేగంగా దూసుకుపోతోంది. వరుడు చేసిన ఈ పనితో వివాహ వేడుకలో ఒక్కసారిగా విచిత్రం నెలకొంది. ఏం జరుగుతుందోనని ప్రేక్షకులు ఉత్కంఠకు లోనవుతున్నారు.

వీడియోలో…వివాహ వేడుక జరుగుతుండగా వరుడు డ్యాన్స్ చేసేందుకు లేచాడు. వధువు అతడి చేయి పట్టుకుని కూర్చోబెట్టింది. అయితే పెళ్లికొడుకు మళ్లీ లేచి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అతను వధువు చేయి పట్టుకుని వారితో పాటు హాలు నుండి బయటకు పరుగెత్తాడు. ఈ సమయంలో పూజారి కూడా మంత్రాలు పఠిస్తూ కనిపిస్తాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక బంధువులు, స్నేహితులంతా అవాక్కయ్యారు. ఫన్నీగా ఉన్న ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఫన్‌టాప్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసింది. వేడుక పూర్తికాకుండానే పెళ్లికూతురును పట్టుకుని వరుడు డ్యాన్స్‌కు దిగిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే