ఇవి కూడా వృత్తులేనా..? ‘టెర్రరిస్ట్, వాషింగ్ మెషిన్’ అవ్వుతామంటున్న విద్యార్థులు.. వైరల్ అవుతున్న వీడియో..

మీ స్కూల్ టీచర్ మిమ్మల్ని ‘పెద్దయ్యాక ఏం అవుతావు..’ అని ఎప్పుడైనా అడిగారా..? ఆ ప్రశ్నకు బదులుగా మీ అభిరుచికి తగిన వృత్తిని చెప్పి ఉంటారు. ఒక వేళ ఆ సమయానికి మన మదిలో ఏ వృత్తి పేరు లేకపోయినా కూడా ఏదో ఒక గొప్ప ఉద్యోగమే మన లక్ష్యం అని గొప్పగా చెబుతుంటాం. అయితే తాజాగా..

ఇవి కూడా వృత్తులేనా..? ‘టెర్రరిస్ట్, వాషింగ్ మెషిన్’ అవ్వుతామంటున్న విద్యార్థులు.. వైరల్ అవుతున్న వీడియో..
School Kid
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 29, 2023 | 7:28 PM

మీ స్కూల్ టీచర్ మిమ్మల్ని ‘పెద్దయ్యాక ఏం అవుతావు..’ అని ఎప్పుడైనా అడిగారా..? ఆ ప్రశ్నకు బదులుగా మీ అభిరుచికి తగిన వృత్తిని చెప్పి ఉంటారు. ఒక వేళ ఆ సమయానికి మన మదిలో ఏ వృత్తి పేరు లేకపోయినా కూడా ఏదో ఒక గొప్ప ఉద్యోగమే మన లక్ష్యం అని గొప్పగా చెబుతుంటాం. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం విద్యార్థులు చాలా విరుద్ధమైన సమాధానాలు ఇచ్చారు. పెద్దయ్యాక ‘టెర్రరిస్ట్ అవుతా’ అని, ‘అండర్ గ్రౌండ్ డాన్’ అని నోటికి వచ్చిన వృత్తి పేరు చెప్పారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను చూసి నెటిజన్లు పిచ్చపిచ్చగా నవ్వేసుకుంటున్నారు. ఇంకా వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

ఆ వీడియోలో ఓ టీచర్ తన విద్యార్థులను పెద్దయ్యాక ఏమవుతారని అడిగారు. అందుకు కొందరు కార్పెంటర్, బస్ డ్రైవర్, టేలర్ అంటూ సమాధానం ఇచ్చారు. అయితే  వీరిలోనే ఇద్దరు అయితే టెర్రరిస్ట్, అండర్ గ్రౌండ్ డాన్ అవుతానని చెప్పుకొచ్చారు. ఇంకో విద్యార్థి అయితే ఏకంగా వాషింగ్ మెషిన్ అవుతానని బదులిచ్చాడు. ఈ ఫన్ని సీన్‌ని మీరు వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పిల్లలకు సరైన అవగాహన లేక అలా సమాధానం ఇస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. వాషింగ్ మెషిన్ అవ్వాలనుకున్న విద్యార్థికి రాబోయే భార్య ఫుల్ ఖుష్ ఉంటుందని, బట్టలు ఉతికే సమస్య ఉండనేలేదని చెప్పుకొచ్చారు. ఇలా వారి వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 2 లక్షల లైకులు, 27 లక్షల వీక్షణలు లభించాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు