Funny Video: అయ్యో దేవుడా.. తనను తానే మరిచిపోయిన పిల్లి.. ‘సహవాస ప్రభావం’ అంటున్న నెటిజన్లు..

స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. తమకు కనిపించిన ప్రతి సన్నివేశాన్ని నెట్టింట పోస్ట్ చేసేస్తున్నారు. ఇలా నెట్టింట ప్రత్యక్షమయ్యే వీడియోలలో కుక్కలు, పిల్లులకు సంబంధించిన..

Funny Video: అయ్యో దేవుడా.. తనను తానే మరిచిపోయిన పిల్లి.. ‘సహవాస ప్రభావం’ అంటున్న నెటిజన్లు..
Cat Behaving Like Dog
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 29, 2023 | 6:15 PM

స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. తమకు కనిపించిన ప్రతి సన్నివేశాన్ని నెట్టింట పోస్ట్ చేసేస్తున్నారు. ఇలా నెట్టింట ప్రత్యక్షమయ్యే వీడియోలలో కుక్కలు, పిల్లులకు సంబంధించిన వీడియోలే ప్రధానంగా ఉంటాయి. సాధారణంగా కుక్కలకు, పిల్లులకు తమదైన ప్రవృత్తి ఉంటుంది. పిల్లులు ‘మ్యావ్ మ్యావ్’ అని, కుక్కలు ‘భౌ భౌ’ అంటూ అరుస్తాయి. అలాగే కుక్కలు ఎప్పుడూ కూడా తమ నాలుకను బయట పెట్టి కదుపుతుంటాయి. అయితే తాజాగా ఓ పిల్లి తనను తాను మర్చిపోయింది. అంతేనా కుక్కలా నాలుక బయట పెట్టి ఆడిస్తుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలను మీరు వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వారిలో ఓ నెటిజన్ అయితే ‘కుక్కతో సహవాసం కదా.. దాని బుద్ధులే వచ్చాయి’ అంటూ రాసుకొచ్చారు. దానికి రిప్లైగా ‘అది కుక్క వల్ల వచ్చినది కాదు. దానికి దాహంగా ఉంది. అందుకే అలా నాలుక బయట పెట్టింది’ అని తెలిపాడు. ‘చూడడానికి ఎంత ముద్దుగా ఉందో.. పిల్లి, కుక్క ఇంత స్నేహంగా ఉంటే చాలా బాగుంటుంది’ అని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు 80 వేల లైకులు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు