AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి.. పలువురికి గాయాలు..

జ‌మ్మూక‌శ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శ‌నివారం జరిగిన ఘోర ప్ర‌మాదంలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించారు. ఆర్మీ జ‌వాన్ల‌కు సంబంధించిన అంబులెన్స్‌ కేరి సెక్టార్ వ‌ద్ద రోడ్డుప్ర‌మాదానికి గురైందని, ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలు అయినట్లు..

జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి.. పలువురికి గాయాలు..
Accident In J&k's Rajouri
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 29, 2023 | 5:12 PM

Share

జ‌మ్మూక‌శ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శ‌నివారం జరిగిన ఘోర ప్ర‌మాదంలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించారు. ఆర్మీ జ‌వాన్ల‌కు సంబంధించిన అంబులెన్స్‌ కేరి సెక్టార్ వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదానికి గురైందని, ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. నియంత్రణ రేఖకు సమీపంలోని దుంగి గాలా దగ్గరలో ఉన్నప్పుడు,  అంబులెన్స్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని వారు వెల్లడించారు. అమరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని,  క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందిస్తున్న‌ామని తెలిపారు.

కాగా, గతేడాది డిసెంబ‌ర్‌లో ఆర్మీ జ‌వాన్లతో వెళ్తున్న వాహ‌నం కూడా సిక్కీంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 16 మంది ఆర్మీ జవాన్లు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ అకౌంట్లో ఇన్ని లక్షలు ఎక్కడివి? CID ఝలక్ వీడియో
మీ అకౌంట్లో ఇన్ని లక్షలు ఎక్కడివి? CID ఝలక్ వీడియో
మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్