AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Sirish: అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు శిరీష్ భార్య నయనిక రెడ్డి తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఆసక్తికరమైన ఫొటోస్ షేర్ చేసింది. తన చెల్లికి బర్త్ డే విషెస్ చెప్పిన ఆమె వివిధ సందర్భాల్లో ఇద్దరు కలిసి దిగిన కొన్ని అందమైన ఫొటోలను నెట్టింట షేర్ చేసింది.

Basha Shek
|

Updated on: Aug 17, 2026 | 9:59 PM

Share
 టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఈ ఏడాది ప్రారంభంలోనే ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు నయనికతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాడీ ట్యాలెంటెడ్ హీరో. ప్రస్తుతం ఈ దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు

1 / 6
 ఇక పెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు అల్లు శిరీష్. మరోవైపు నయనిక కూడా తన ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉంటోంది. ఈ సంగతి పక్కన పెడితే.. . సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు అల్లు శిరీష్- నయనిక

2 / 6
 తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు విషయాలను సామాజిక మాధ్యమాల వేదికగా అందరితో షేర్ చేసుకుంటున్నారీ లవ్లీ కపుల్. అలా తాజాగా తన చెల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన స్టా గ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది శిరీష్ భార్య నయనిక.

3 / 6
 తన చెల్లితో కలిసి వివిధ సందర్భాల్లో కలిసి దిగిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ తన సోదరికి బర్త్ డే విషెస్ చెప్పింది నయనిక. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు నయనిక సోదరికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

4 / 6
 ఇదే క్రమంలో అక్కాచెల్లెళ్లు చాలా క్యూట్ గా, అందంగా ఉన్నారంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.  కాగా నయనికకు మొత్తం ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారని తెలుస్తోంది. అయితే వీరు పెద్దగా  బయట కనిపించరు.  లైమ్‌లైట్‌కు దూరంగా, చాలా ప్రైవేట్‌గా, సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడుతున్నారని సమాచారం.

5 / 6
 ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరిగా అతను 2024లో బడ్డీ అనే సినిమాలో కనిపించాడు అల్లు శిరీష్. ఆ తర్వాత పెళ్లి పనులతో బిజీ అయిపోయాడు. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడీ అల్లు వారబ్బాయి. త్వరలోనే తన ప్రాజెక్టులకు సంబంధించి ఒక ప్రకటన రానుందని సమాచారం.

6 / 6
Follow Us