AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?

భార్య భర్తల బంధానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల స్త్రీలు భర్తలను అదుపులో పెట్టుకోవడమే కాకుండా వారినికి అన్ని వేళలల్లో అండగా నిల్చుంటారంట. భర్తకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారంట. కాగా, ఇంతకీ ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Aug 17, 2026 | 10:03 PM

Share
కుంభ రాశి : కుంభ రాశి వారు చాలా సౌమ్యమైన వ్యక్తులు. వీరు ఎంత ప్రేమగా ఉంటారో అంతే కటువుగా కూడా ఉంటారు. అయితే వీరు ఏ విషయంలో ఎలా ఉన్నా, తమ భర్తల విషయంలో మాత్రం బాధ్యతగా ఉంటారంట. వారిని తమ కంట్రోల్‌లో పెట్టుకోవడమే కాకుండా వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారంట.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారు చాలా నిర్మలమైన మనస్సు కలవారు. అంతే కాకుండా వీరు తమ భర్తకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారంట. అన్ని సమయంలో తన భర్తకు అండగా నిలవడమే కాకుండా సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం లభించేలా చేస్తారని చెబుతున్నారు పండితులు. అందుకే ఈ రాశి స్త్రీలను చేసుకునే పురుషులు అదృష్టవంతులు.

2 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు చాలా అందమైన వారు మంచి ఆకర్షణీయరూపం కలిగి ఉంటారు. ఈ రాశి వారు కూడా తమ భర్తకు అత్యధిక ప్రియారీటి ఇస్తారు. అంతే కాకుండా వీరు చెప్పినట్లే వారు నడుచుకునేలా వారిని మార్చుకుంటారు. ఇద్దరూ చాలా సఖ్యతగా ఉంటూ, కుంటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారు.

3 / 5
మీన రాశి : మీన రాశి వారికి వాక్ చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. వీరు తమ మాటలతోనే అందరినీ మాయ చేస్తారుజ. అంతే కాకుండా తమ భర్తలను కూడా మాటలతోనే మాయ చేసి తమ చుట్టూ తింపుకుంటారు. కానీ భర్తకు మాత్రం ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. అన్ని విధాలుగా వారికి అండగా నిలుస్తారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఆన్‌లైన్ షాపింగ్‌లో ఈ పొరపాట్లు చేస్తే డేంజర్‌ జోన్‌లోపడినట్లే..

అక్టోబర్‌లో వృశ్చిక రాశికి ఆర్థిక సమస్యలకు పరిష్కారం..

స్నేహితులతో కలిసి కన్నతల్లి నగలే కొల్లగొట్టాడు.. ఆ తర్వాత..

ఎంత పని చేశావు కోహ్లీ భాయ్.. చేతిలో పడ్డ క్యాచ్‌ను ఇలా చేస్తావా ?

అక్టోబర్‌లో తుల రాశికి ఆదాయం పెరుగుతుంది..

గూడు కాదు ఏకంగా కోటే కడుతుంది...
గూడు కాదు ఏకంగా కోటే కడుతుంది...
మాటలు రాని అభిమాని కోసం ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా? వీడియో ఇదిగో

అక్టోబర్‌లో కన్య రాశికి డబ్బు, ఉద్యోగంలో పురోగతి, శుభవార్తలు

హైజాక్ కాదు..విమానాన్ని కూల్చే ప్రయత్నం!కాక్‌పిట్‌లో పైలట్ల ఘర్షణ

టీమిండియాకు భారీ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ బౌలర్