Visual IQ Test: మైండ్ ట్విస్టర్.. ఈ ఫొటోలోని పదాన్ని గుర్తుపట్టగలరా..? గుర్తిస్తే మేథావులే..
ఈ ఆప్టికల్ భ్రమలు అటు మానసికంగానూ.. మెదడు IQ స్థాయిను పెంచేలా ఉంటాయి. ఈ చిత్రాలు ముఖ్యంగా చూసే వాటికంటే భిన్నంగా ఉండటంతోపాటు మన చూపును కూడా మెరుగుపరుస్తాయి.

Optical illusion Test: ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సోషల్ మీడియాలో నెటిజన్లను తికమకపెడుతుంటాయి. ఇవి చూడటానికి బాగానే కనిపిస్తున్నప్పటికీ.. సవాల్ చేస్తూ మైండ్‌ను షార్ప్ చేస్తుంటాయి. ఆప్టికల్ ఇల్యూషన్‌లో చాలా రకాలున్నాయి. వస్తువు లేదా డ్రాయింగ్, చిత్రం లేదా నంబర్స్ ఇలా వాటిని గుర్తించేందుకు మెదడును, మనస్సును ఉత్తేజపరుస్తాయి. ఇలాంటి చిత్రాల నుంచి వేర్వేరు విషయాలను గ్రహించవచ్చు. ఈ ఆప్టికల్ భ్రమలు అటు మానసికంగానూ.. మెదడు IQ స్థాయిను పెంచేలా ఉంటాయి. ఈ చిత్రాలు ముఖ్యంగా చూసే వాటికంటే భిన్నంగా ఉండటంతోపాటు మన చూపును కూడా మెరుగుపరుస్తాయి. అందుకే చాలామంది.. రిలాక్స్ కోసం వీటిని కనుగొనేందుకు ఇష్టపడుతుంటారు. తాజాగా.. ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ నెటిజన్లను సవాల్ చేస్తోంది. ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌లో అక్షరాలను గుర్తించి మిస్సింగ్ వర్డ్‌ని గుర్తించాల్సి ఉంటుంది. దీని ద్వారా మీ విజువల్ IQని స్వయంగా పరీక్షించుకోవచ్చు.
IQ పరీక్షకు మీరు సిద్ధంగా ఉంటే.. ఈ కింద ఇచ్చిన ఫొటోను ఒకసారి చూడండి. ఇందులో పాక్షికంగా-అస్పష్టంగా ఉన్న అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలన్నీ చూసి ఒక పదాన్ని కనుగొనవలసి ఉంటుంది. వర్డ్ గేమ్‌ను కోడి క్రాస్ రూపొందించగా.. ప్లేబజ్ “విజువల్ ఐక్యూ టెస్ట్”గా షేర్ చేసింది. మీ చూపు కూడా షార్ప్ అని మీరు భావిస్తే.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ను ఒకసారి చూడండి..

Optical Illusion
ఈ విజువల్‌ను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి.. తెలుపు రంగులో ఉన్న బాక్సులో నలుపు రంగు గీతలు ఉన్నాయి. దీనిలో ఐదు అక్షరాలు.. ఒక పదం దాగుంది. అయితే.. మీరు ఈ పిక్చర్‌ను గుర్తించారా..? గుర్తిస్తే మీ మైండ్ షార్పుగా ఉన్నట్లేనని పేర్కొంటున్నారు.




ఇంకా గుర్తించలేకపోతే మరోకసారి ఫొటోను క్షుణ్ణంగా పరిశీలించండి.. P తో ఈ పదం ప్రారంభమై E తో ముగుస్తుంది.

Visual Iq Test
ఇంకా మీరు ఫొటోలో ఉన్న పదాన్ని గుర్తించలేకపోతే ఈ కింద ఇచ్చిన ఫొటోను చూడండి.. దీనిలో PEACE (శాంతి) అనే పదం కనిపిస్తుంది.

Optical Illusion Pic
మీకు కూడా ఈ ఆప్టికల్ ఇల్యూషన్ నచ్చితే.. మీ స్నేహితులకు షేర్ చేసి సవాల్ చేయండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
