Viral Video: ఆలయంలో బాలిక నృత్య ప్రదర్శన.. బాలికను ఆశీర్వదిస్తూ డాన్స్‌ చేసిన గజరాజు

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ టెక్‌ దిగ్గజం ట్యాలెంట్‌ ఎక్కడ ఉన్నా ప్రశంసించడం... ప్రోత్సహించడం చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ బాలిక ఆలయంలో సంప్రదాయ నృత్యం చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Viral Video: ఆలయంలో బాలిక నృత్య ప్రదర్శన.. బాలికను ఆశీర్వదిస్తూ డాన్స్‌ చేసిన గజరాజు
Elephant Blessed Dancer
Follow us

|

Updated on: Dec 31, 2022 | 3:23 PM

ఆలయంలో నాట్యం చేస్తున్న చిన్నారిని ఆ ఆలయ ఏనుగు ఆశీర్వదించిన వీడియో వేలాది మంది హృదయాలను ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టికి చేరుకుంది. వెంటనే ఆయన ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆనంద్‌ మహీంద్రా మరో అద్భుతమైన వీడియోను తమకు పరిచయం చేశారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ టెక్‌ దిగ్గజం ట్యాలెంట్‌ ఎక్కడ ఉన్నా ప్రశంసించడం… ప్రోత్సహించడం చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ బాలిక ఆలయంలో సంప్రదాయ నృత్యం చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

క‌ర్ణాట‌క క‌త్తిల్ ఏరియాలోని శ్రీ దుర్గా ప‌ర‌మేశ్వరి ఆల‌యంలో ఓ చిన్నారి నృత్య ప్రద‌ర్శన ఇచ్చింది. అక్కడే ఉన్న గజరాజు చిన్నారి డాన్స్‌ను చూసి ఫిదా అయిపోయింది. ఆ బాలికను తన తొండంతో ఆశీర్వదించడమే కాకుండా.. తను కూడా డాన్స్‌చే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ వీడియోను ఆనంద్ మ‌హీంద్రా త‌న ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

న్యూఇయ‌ర్ వేడుక‌ల నేప‌థ్యంలో ఆ గ‌జ‌రాజు మ‌నంద‌రికీ ఆశీర్వాదం ఇస్తున్నట్లు తాను భావిస్తున్నాన‌ని మ‌హీంద్రా త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి