Viral Video: నదిలో చేపల్లా ఈదుతున్న మొసళ్లు.. పరుగులు తీస్తున్న బోటు.. వీడియో చూస్తే షాక్..

నదినిండా మొసళ్లే.. ఏకంగా నదిలో కుప్పలు కుప్పలుగా చేపలు ఈదుతున్నట్టు మొసళ్లు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. వాటి మధ్యలోనుంచి ఓ మత్స్యకార బోటు దూసుకెళ్తోంది. ఆ సమయంలో మొసళ్లు పక్కకు పరుగులు తీస్తూ బోటుకు దారిస్తున్నాయి. ఆ భయంకర జీవులమధ్యంనుంచి బోటులో దూసుకెళ్తోన్న వారి ధైర్యానికి హ్యాట్సాప్‌ అనాల్సిందే.

Viral Video: నదిలో చేపల్లా ఈదుతున్న మొసళ్లు.. పరుగులు తీస్తున్న బోటు.. వీడియో చూస్తే షాక్..
Crocodile Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 20, 2023 | 11:21 AM

నదులు, సముద్రాల్లో ఉండే మొసళ్లను మనం అప్పుడప్పుడూ జూలలో చూస్టుంటాం. ఈ మధ్య వర్షాలు వరదలకు ఎక్కడెక్కడినుంచో మొసళ్లు కొట్టుకొస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసిన సంఘటనలు చూశాం. సాధారణంగా ఒక్క మొసలిని చూస్తేనే గుండెజారినంతపనవుతుంది. అలాంటిది ఇక్కడ ఓ నదినిండా మొసళ్లే.. ఏకంగా నదిలో కుప్పలు కుప్పలుగా చేపలు ఈదుతున్నట్టు మొసళ్లు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. వాటి మధ్యలోనుంచి ఓ మత్స్యకార బోటు దూసుకెళ్తోంది. ఆ సమయంలో మొసళ్లు పక్కకు పరుగులు తీస్తూ బోటుకు దారిస్తున్నాయి. ఆ భయంకర జీవులమధ్యంనుంచి బోటులో దూసుకెళ్తోన్న వారి ధైర్యానికి హ్యాట్సాప్‌ అనాల్సిందే.

నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో ఆఫ్రికాలోని ఓ నదిలో తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోను ఓ వినియోగదారుడు తన ట్విట్టర్‌ తన ఖాతాలో షేర్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

భూలోకంలో నరకలోకమని, అసలు అక్కడికి ఆ పడవలో వెళ్లాల్సిన అవసరం ఏమిటని నెటిజన్లు కామెంటుతున్నారు. అంతేకాదు మరికొందరు.. పడవ నుంచి పట్టుతప్పి నదిలో పడితే ఇక అతను మొసళ్లకు ఆహారమే అవుతాడని.. కనీసం గుర్తు పట్టడానికి కూడా మిగలడంటూ ఎముక కూడా మిగలదని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..