Viral Video: నది ఒడ్డున నీళ్లు తాగుతున్న ఏనుగులు.. అంతలో మొసలి సాలిడ్ ఎటాక్.. చివరికి గెలిచిందేవరంటే.!

అడవిలో చట్టాలు డిఫరెంట్‌గా ఉంటాయి. జంతువు ఏదైనా కూడా ఆకలితో ఉన్నప్పుడు వేటాడాల్సిందే.. సాధు జంతువులు అయితే పండ్లు, ఆకులతో...

Viral Video: నది ఒడ్డున నీళ్లు తాగుతున్న ఏనుగులు.. అంతలో మొసలి సాలిడ్ ఎటాక్.. చివరికి గెలిచిందేవరంటే.!
Elephant
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 07, 2021 | 3:10 PM

అడవిలో చట్టాలు డిఫరెంట్‌గా ఉంటాయి. జంతువు ఏదైనా కూడా ఆకలితో ఉన్నప్పుడు వేటాడాల్సిందే.. సాధు జంతువులు అయితే పండ్లు, ఆకులతో సరిపెట్టుకుంటాయి. కానీ చిరుత, సింహం, పులి, మొసలి లాంటి జంతువులు తమని తాము ఆకలి నుంచి బయటపడేసుకునేందుకు వేరే జంతువును వేటాడక తప్పదు. ఇదిలా ఉంటే నీళ్లలో మొసలి ఎంతటి బలశాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏనుగును సైతం ఓడించగలదు. అలాంటి మొసలి ఉడుంపట్టు నుంచి ఓ ఏనుగు చాకచక్యంగా తప్పించుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వైరల్ వీడియోలో.. ఓ ఏనుగులు గుంపు తమ దాహార్తిని తీర్చుకునేందుకు నది ఒడ్డుకు వచ్చినట్లు చూడవచ్చు. ఎప్పటి నుంచో ఆహారం కోసం మాటు వేసుకుని ఉన్న మొసలి అదును చూసుకుని.. ఆ గుంపుపై దాడికి దిగుతుంది. అనూహ్యంగా వాటిల్లో ఒక ఏనుగు తొండాన్ని తన పదునైన దవడలతో పట్టుకుంటుంది. ఏనుగు కూడా తక్కువ ఏం కాదు.. తన బలాన్ని ఉపయోగించి ఆ మొసలిని నీటిని నుంచి బయటికి లాగుతుంది. తన శక్తి అంతటిని కూడగట్టుకుని, మరో ఏనుగు సహాయంతో ఆ మొసలిని వదిలించుకుంటుంది. ఈ షాకింగ్ వీడియోను లైఫ్ అండ్ నేచర్ అనే పేజీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి లైకులు, కామెంట్స్ చేస్తూ హోరెత్తిస్తున్నారు.

Also Read:

ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..

కరీంనగర్‌లో అరుస్తున్న పాము.? అసలు ఇందులో నిజమెంత..

టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5కు ముహూర్తం ఫిక్స్.! కంటెస్టెంట్స్ వీరేనా.!!

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్స్.. విత్‌డ్రా పరిమితి పెంపు..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!