AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీజిల్ పరాఠా తయారీపై స్పందించిన దాబా యజమాని.. వినోదం కోసమే ఒక బ్లాగర్ ఆలోచన అని స్పష్టం..

డీజిల్ పరాఠా విషయంపై క్లారిటీ ఇస్తూ ధాబా యజమాని చన్నీ సింగ్ కు సంబంధించిన మరో వీడియో బయటపడింది. చన్నీ సింగ్ ప్రముఖ వార్తా సంస్థ ANI తో మాట్లాడుతూ, డీజిల్ పరాటా లాంటిదేమీ లేదని చెప్పారు. డీజిల్‌లో తయారు చేసిన పరోటాను ఎవరైనా ఎలా తింటారు.. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు.. మరి నేను ఎలా ఈ డీజిల్ పరాఠాను కస్టమర్స్ కు వడ్డిస్తాను.. ఎవరికీ వడ్డించమని చెప్పాడు.

డీజిల్ పరాఠా తయారీపై స్పందించిన దాబా యజమాని.. వినోదం కోసమే ఒక బ్లాగర్ ఆలోచన అని స్పష్టం..
Diesel Paratha Viral Video
Surya Kala
|

Updated on: May 15, 2024 | 5:44 PM

Share

చండీగఢ్‌లోని ఓ దాబా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో బబ్లూ అనే వ్యక్తి వాహనాల్లో ఉపయోగించే ఇంధనం, డీజిల్‌లో వేయించిన పరాఠాలను ప్రజలకు తినిపిస్తానని, వారు కూడా వాటిని ఎంతో ఇష్టంగా తింటారని పేర్కొన్నాడు. దీన్ని ఫుడ్ వ్లాగర్ షేర్ చేశారు వైరల్‌గా మారిన క్లిప్‌లో బబ్లూ ‘డీజిల్ పరాఠా’ను తానే చేశానని చెప్పడం వినిపించింది. ఇప్పుడు ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న నిజం కూడా వెలుగులోకి వచ్చింది. ఇది ఫేక్ అని కేవలం సరదా కోసమే చిత్రీకరించామని దాబా యజమాని చెబుతున్నాడు.

డీజిల్ పరాఠా విషయంపై క్లారిటీ ఇస్తూ ధాబా యజమాని చన్నీ సింగ్ కు సంబంధించిన మరో వీడియో బయటపడింది. చన్నీ సింగ్ ప్రముఖ వార్తా సంస్థ ANI తో మాట్లాడుతూ, డీజిల్ పరాటా లాంటిదేమీ లేదని చెప్పారు. డీజిల్‌లో తయారు చేసిన పరోటాను ఎవరైనా ఎలా తింటారు.. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు.. మరి నేను ఎలా ఈ డీజిల్ పరాఠాను కస్టమర్స్ కు వడ్డిస్తాను.. ఎవరికీ వడ్డించమని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఇది ఒక బ్లాగర్ ఆలోచన: దాబా యజమాని

డీజిల్ పరాఠా అనేది వినోదం కోసం మాత్రమే బ్లాగర్ చేత తయారు చేయబడిందని దాబా యజమాని తెలిపారు. వ్లాగర్ తన తప్పును గుర్తించి.. ఇప్పుడు క్షమాపణ కూడా చెప్పాడని అతను చెప్పాడు.

దాబా యజమాని వీడియో ఇక్కడ చూడండి

‘ప్రజల జీవితాలతో మేం ఆడుకోవడం లేదు’

ధాబా యజమాని డీజిల్‌లో వండిన ఆహారం వైరల్ అయింది. అయితే అతను తాను ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే అందిస్తానని హామీ ఇచ్చాడు. మేము ఎవరి జీవితాలతో ఆడుకోం అని అన్నారు. దాబాలో ఎడిబుల్ ఆయిల్ మాత్రమే ఉపయోగిస్తామని స్పష్టం చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఆ వీడియోను చూడండి.

సంచలనం సృష్టించిన డీజిల్ పరాటా ఆ వీడియో

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు