Viral Video: తోపులనే తలదన్నేలా.. ఈత కొట్టేందుకు భారీ జంప్ చేసిన శునకం.. వీడియో వైరల్..

Dog Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని

Viral Video: తోపులనే తలదన్నేలా.. ఈత కొట్టేందుకు భారీ జంప్ చేసిన శునకం.. వీడియో వైరల్..
Dog Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 15, 2022 | 6:36 PM

Dog Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రపంచంలోని అన్ని జంతువుల్లో కుక్కలు చాలా తెలివైనవి. విశ్వాసానికి ప్రతీకగా నిలిచి మనం ఏది నేర్పిస్తే అవి నేర్చుకుంటుంటాయి. అందుకే కుక్కలను సైన్యంలో కూడా మోహరిస్తారు. తాజాగా.. ఓ శునకం విన్యాసాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో కుక్క అద్భుతమైన విన్యాసం చేస్తోంది. ఈత కొట్టేందుకు భారీ జంప్ చేసి.. సరస్సులోకి దూకుతుంది.

ఈ అద్భుతమైన వీడియోను @buitengebieden_ అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఈ కుక్క జంప్ చేస్తుంది..’ అనే శీర్షికతో షేర్ చేశారు. నిజానికి ఈ కుక్క జంప్ చూస్తే మీరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..

వైరల్ వీడియో..

25 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 4 లక్షల 18 వేల మందికి పైగా వీక్షించగా, 26 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో, చాలా మంది వీడియోను చూసి పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. ఈ దూకుడు ఎంత దూరం అటూ రాయగా.. పట్టుదలతో ప్రయత్నిస్తే.. ఫలితం ఇలానే ఉంటుందంటూ మరొకరు రాశారు.

Also Read:

Viral Video: ఇదేందిది.. చలి కాచుకుంటూ నదిలో స్నానం.. ఫన్నీ వీడియో ట్రెండింగ్..

Viral Video: ఖతర్నాక్ దొంగ.. స్కెచ్ మాములుగా లేదుగా.. ఫోన్ ఎలా కొట్టేశాడో చూస్తే ఫ్యూజులు ఔట్!

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ