Viral Video: ఇదేందిది.. చలి కాచుకుంటూ నదిలో స్నానం.. ఫన్నీ వీడియో ట్రెండింగ్..

సోషల్ మీడియాలో తరచూ వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని నవ్వు...

Viral Video: ఇదేందిది.. చలి కాచుకుంటూ నదిలో స్నానం.. ఫన్నీ వీడియో ట్రెండింగ్..
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 15, 2022 | 4:52 PM

సోషల్ మీడియాలో తరచూ వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాన్ని చూశాక మీరు కూడా ఖచ్చితంగా నవ్వాపుకోలేరు.!

ఓ వ్యక్తి నదిలో స్నానం చెయ్యాలని అనుకున్నాడు. కానీ నీరు చాలా చల్లగా ఉంది. స్నానం తప్పనిసరిగా చెయ్యాలి. అది అతని ఆచారంలో భాగం. మరి ఎలా అని ఆలోచించి గమేళాలో గడ్డి నింపి దాన్ని వెలిగించాడు. మంట పెరగగానే దానితోపాటూ నదిలో దిగాడు. నదిలో మునిగి చలి మంట కాచుకున్నాడు. మళ్లీ మునిగి లేచి మళ్లీ మంట కాచుకున్నాడు. అలా ప్రతీ మునకకూ నీటిలోంచీ లేచి చలి కాచుకుంటూ స్నానం పూర్తి చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీన్ని చూసి తెగ నవ్వుకుంటున్నారు

ఐపీఎస్ ఆఫీసర్ రుపిన్ శర్మ… “మేరా భారత్ మహాన్” అనే క్యాప్షన్ తో వీడియో షేర్‌ చేశారు. ఇప్పటివరకు 4వేల మందికి పైగా చూశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పోస్ట్‌ చేస్తున్నారు.

Also Read: 

Viral Photo: ఈ ఫోటోలో చిరుతను దాగుంది.. కనిపెడితే మీ కళ్లలో పదునున్నట్లే.!

Telangana: కరోనా ఆంక్షలు.. తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు.?

Viral Photos: సముద్ర తీరంలో వింత ఆకృతులు.. రాత్రికి రాత్రే ఇలా.. విస్తుపోతున్న జనాలు..

Viral Video: ఖతర్నాక్ దొంగ.. స్కెచ్ మాములుగా లేదుగా.. ఫోన్ ఎలా కొట్టేశాడో చూస్తే ఫ్యూజులు ఔట్!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!