AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఓరీ దేవుడో..! వీళ్లేం పిల్లలురా బాబు..! బతికున్న పురుగుల్ని పట్టుకు తింటున్న అక్కా తమ్ముడు.. షాకింగ్‌ వీడియో వైరల్‌..

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్స్‌ చేస్తున్నారు. పురుగులు తినేంత కష్టం మీకేం వచ్చిందంటూ మరికొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Watch: ఓరీ దేవుడో..! వీళ్లేం పిల్లలురా బాబు..! బతికున్న పురుగుల్ని పట్టుకు తింటున్న అక్కా తమ్ముడు.. షాకింగ్‌ వీడియో వైరల్‌..
Eating Insects
Jyothi Gadda
|

Updated on: May 15, 2023 | 12:35 PM

Share

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో చెప్పలేం. సోషల్ మీడియా అంటేనే వింతలు, విచిత్రమైన వార్తలు, సంఘటనలతో నిండిపోయి ఉంటుంది. కొన్నిసార్లు అలాంటి వీడియోలు చూసిన నెటిజన్లు కూడా షాక్‌ అవుతుంటారు. ప్రతిరోజూ వేలాది వీడియోలు ఇక్కడ పోస్ట్‌ చేస్తుంటారు. అవి వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన వినియోగదారుల మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఒకింత షాక్‌ అయ్యేలా కూడా చేస్తుందనే చెప్పాలి.

మనం ఎప్పుడైన మనం తింటున్న ఆహారంలో ఏదైనా చిన్న పరుగులాంటిది కనిపిస్తే ఇక అంతే.. ఆ ఫుడ్ తినటానికి భయపడిపోతాం. వాక్ చీ అంటూ చిదరించుకుని పక్కన పడేస్తుంటాం. అలాంటి పురుగులు పడిన ఆహారం తింటే రోగాల బారిన పడాల్సి వస్తుందని ఆందోళనపడిపోతుంటాం.. కానీ, ఇక్కడ ఇద్దరు చిన్నారులు మాత్రం ఏకంగా బతికున్న పురుగుల్ని ఏరుకుని అమాంతంగా తినేస్తున్నారు. ఈ వీడియో చూస్తే ఒళ్లు గగ్గర్పాటుకు గురికాక తప్పదు.. వీడియోలోకి వెళితే.. వైరల్‌గా మారిన వీడియోలో ఒక అక్కా తమ్ముడు ఒక పొలంలో కూర్చుని కనిపిస్తున్నారు.. ఆ సమయంలో పొలంలో ఒకే చోట అనేక కీటకాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో పొలంలో కూర్చున్న ఇద్దరు పిల్లలు ఆ కీటకాలను పట్టుకుని తింటున్నారు. ఇది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. అయితే ఈ ఇద్దరు పిల్లలు మాత్రం బతికి ఉన్న కీటకాలను సజీవంగానే ఎంతో ఆసక్తిగా తింటున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Nepali Videos (@nep.videos)

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. ఈ చిన్నారుల ముఖాలను బట్టి వారు జపాన్ వాసులుగా భావిస్తున్నారు. వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్స్‌ చేస్తున్నారు. పరుగులు తినేంత కష్టం మీకేం వచ్చిందంటూ మరికొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!