Viral Photos: వంటలపై సరికొత్త ప్రయోగం ‘బిర్యానీ సమోసా’.. ఎలా వస్తాయి మీకిటువంటి ఐడియాలు అంటూ నెటిజన్లు ఫైర్..

తాజాగా ఒక సరికొత్త వంటకం సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది. అయితే ఈ వీడియోలో వంటకం చూస్తే తినాలనే కోరిక చచ్చిపోతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఆ స్పెషల్ డిష్ ఏమిటో చూద్దాం..

Viral Photos: వంటలపై సరికొత్త ప్రయోగం 'బిర్యానీ సమోసా'.. ఎలా వస్తాయి మీకిటువంటి ఐడియాలు అంటూ నెటిజన్లు ఫైర్..
Biryani Samosa
Follow us
Surya Kala

|

Updated on: Mar 30, 2023 | 12:43 PM

గత కొంతకాలంగా కొందరు ఆహారంపై రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని ఆహార ప్రయోగాలు ఆకట్టుకునే విధంగా ఉంటే … మరికొన్ని ప్రయోగాలు ఇలాంటి ఆహారం తినడం కాదుకదా.. చూడడం కూడా మా వల్ల కాదు అన్నట్లుగా ఉంటున్నాయి. వాస్తవానికి తినే ఆహారంపై ప్రయోగాలను భిన్నమైన ఆహారవంటకాలను కలుపుతూ తయారు చేస్తూ ఉంటారు. వాటి రుచికి భిన్నంగా స్పెషల్ రుచిని  అందించి కొత్త వంటకాన్ని సృష్టించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఒకొక్కసారి ఇటువంటి ప్రయోగాలు బెడిసికొడతాయి. తాజాగా ఒక సరికొత్త వంటకం సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది. అయితే ఈ వీడియోలో వంటకం చూస్తే తినాలనే కోరిక చచ్చిపోతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఆ స్పెషల్ డిష్ ఏమిటో చూద్దాం..

స్నాక్స్ ఐటెమ్స్ లో సమోసా, రైస్ పదార్ధాల్లో బిర్యానీ  ఈ పేర్లు చెబితే చాలు నోరు ఊరుతుంది. వెంటనే తినాలనే ఫీలింగ్ కలుగుతుంది. సమోసాలను స్నాక్ ఐటెం గా లేదా కొందరు బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే, బిర్యానీని భోజనంగా తీసుకుంటారు. రెండిటి టేస్టులు డిఫరెంట్.. రెండు ఫుడ్ ఐటెమ్స్ కు ఫ్యాన్స్ కూడా ఉంటారు అనడంలో అతిశయోక్తి కాదు. అయితే రెండూ కలిపి బిర్యానీ సమోసా చేస్తే ఎలా ఉంటుంది? ఈ వింత డిష్ ప్రస్తుతం చర్చలో ఉంది.

ఇవి కూడా చదవండి

ముందుగా చపాతీ పిండిని ముద్దగా చేసి.. దానిని సమోసా షేర్ లో చుట్టి.. అందులో ఫుడింగ్ గా బిర్యానీ తో ఫీల్ చేశాడు.  ఇదే విషయాన్నీ చిత్రంలో చూడవచ్చు. ఈ చిత్రాన్ని @khansaamaa అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రతి ఒక్కరు ఈ వంటకాన్ని ఎగతాళి చేస్తూనే ఉన్నారు. ఒకరు ఈ వంటకం చూసిన తర్వాత, నేను తినాలనుకోవడం లేదు..  ఎవరు ఎందుకు చేస్తారు ఇలా అని కామెంట్ చేస్తే.. మరోవైపు, మరొకరు వ్యాఖ్యానిస్తూ, “కస్టమర్‌ను ఆకట్టుకునే విధంగా ఏదైనా స్పెషల్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దుకాణదారు కొన్నిసార్లు తప్పులు చేస్తారు అవి వారికే తెలియదు” అని రాశారు. ఇది బిర్యానీని , సమోసా రెండింటినీ అవమానించడమే అని మరొకరు కామెంట్ చేశారు. అంతేకాదు ఈ వంటకం చూసి చాలా మందికి కోపం వచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!