Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fashion Show: సీనియర్స్ ఫ్యాషన్ షో.. వృద్ధుల స్టైల్, ట్రెండీ లుక్ చూసి వావ్ అంటున్న నెటిజన్లు

ప్రస్తుతం కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి , అందులో పెద్దలు క్యాట్‌వాక్ చేస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు.

Fashion Show: సీనియర్స్ ఫ్యాషన్ షో.. వృద్ధుల స్టైల్, ట్రెండీ లుక్ చూసి వావ్ అంటున్న నెటిజన్లు
Fashion Show
Follow us
Surya Kala

|

Updated on: Mar 22, 2023 | 12:04 PM

ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ షోలు జరుగుతూనే ఉంటాయి.. ఈ షోలో అనేక మంది మోడల్‌లు ర్యాంప్‌పై నడుస్తూ.. తమ మనోజ్ఞతను చాటుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా చిన్నారులు, మహిళలు, పురుషులు కూడా  స్టైల్ కు అనుగుణంగా మోడల్స్ గా వ్యవహరిస్తారు. మోడల్స్  ఫ్యాషన్ దుస్తులను ధరించి ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తే.. చూపరులు వావ్ అంటారు. కొందరు ఇటువంటి ఫ్యాషన్ షోస్ ను ప్రత్యక్షంగా చూడలేకపోయినా టీవీలో చూస్తూ సంతోషిస్తారు. ఇంకా చెప్పాలంటే.. ఈ రోజుల్లో పిల్లల కోసం ఔత్సాహికులుగా కూడా ఫ్యాషన్ షోలు చేస్తున్నారు, అందులో పిల్లలు క్యాట్‌వాక్ చేస్తూ కనిపిస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా వృద్ధుల  ఫ్యాషన్ షో చూశారా ? అవును,.. ప్రస్తుతం అలాంటి కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి , అందులో పెద్దలు క్యాట్‌వాక్ చేస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఓ ఫ్యాషన్ షో లో..  క్యాట్‌వాక్ చేస్తూ.. మహిళలు, పురుషులు కూడా పాల్గొన్నారు. అయితే వీరి జుట్టు తెల్లగా, గెడ్డం తెల్లగా ఉంది. వీరి నడక, నడత చూస్తే..  25-30 ఏళ్ల మోడల్స్ కూడా వావ్ మాకంటే సూపర్బ్ అనాల్సిందే.

ఇవి కూడా చదవండి

వృద్ధురాలు ట్రెండీ లుక్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ప్రదర్శనలో.. ఈ వృద్ధులు ఆఫ్రికన్ మూలానికి చెందిన వారుగా కనిపిస్తున్నారు. ఆధునిక దుస్తులను ధరించి ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తూ నడుస్తున్నజరు.

ఒక నైజీరియన్ చిత్రనిర్మాత ఇటీవల ఈ ప్రత్యేకమైన ఫ్యాషన్ షోను నిర్వహించారు. ఈ షోకు ‘సీనియర్స్ కోసం ఫ్యాషన్ షో ‘ అని పేరు పెట్టారు. వృద్ధుల ఈ కొత్త గెటప్ ను నెటిజన్లు ఇష్టపడుతున్నారు.

సీనియర్స్ ఫ్యాషన్ షో కి చెందిన అద్భుతమైన చిత్రాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో slickcityceo అనే ఐడితో షేర్ చేయబడ్డాయి, ఇప్పటివరకు 47 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.  ఎవరో ‘ఈ ఫ్యాషన్ షో ఎక్కడ ఉంది’ అని అడుగుతుంటే, ఎవరో అద్భుతంగా ఉందని అంటున్నారు. అదేవిధంగా, ‘నేను కూడా ఇలాగే క్యాట్‌వాక్ చేయాలనుకుంటున్నాను’ అని ఒకరు రాయగా, మరొకరు ‘తాతగారిని చూస్తుంటే చాలా వయసు ఉండొచ్చు.. అయినప్పటికీ చాలా గ్లామరస్‌గా కనిపిస్తున్నాడు’ అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

JEE Main తుది విడత 2025పరీక్షలో కీలక మార్పు.. వారికి కొత్త తేదీలు
JEE Main తుది విడత 2025పరీక్షలో కీలక మార్పు.. వారికి కొత్త తేదీలు
స్టన్నింగ్ లుక్‌లో తమన్నా.. ట్రెండీ లుక్‌లో అదిరిపోయిందిగా..
స్టన్నింగ్ లుక్‌లో తమన్నా.. ట్రెండీ లుక్‌లో అదిరిపోయిందిగా..
అన్న పాటకు అదిరిపోయే స్టెప్పులేసి కార్తీ.
అన్న పాటకు అదిరిపోయే స్టెప్పులేసి కార్తీ.
మీరు పెంచుకునే గడ్డం.. మీ వ్యక్తిత్వంకి దర్పణం అని తెలుసా..
మీరు పెంచుకునే గడ్డం.. మీ వ్యక్తిత్వంకి దర్పణం అని తెలుసా..
మయన్మార్ భూకంపానికి కారణం అదేనా.? అందుకే ఇంత విధ్వంసమా.?
మయన్మార్ భూకంపానికి కారణం అదేనా.? అందుకే ఇంత విధ్వంసమా.?
బంగారం ప్రియులకు భారీ షాక్.. మరింత పెరిగిన ధరలు! తులం ఎంతుందంటే..
బంగారం ప్రియులకు భారీ షాక్.. మరింత పెరిగిన ధరలు! తులం ఎంతుందంటే..
ఉదయాన్నే ఇవి తింటే గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు.. ఎలాగంటే..
ఉదయాన్నే ఇవి తింటే గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు.. ఎలాగంటే..
రెవెన్యూ శాఖలో 10,954 GPO ఉద్యోగాలకు సర్కార్‌ గ్నీన్‌ సిగ్నల్‌!
రెవెన్యూ శాఖలో 10,954 GPO ఉద్యోగాలకు సర్కార్‌ గ్నీన్‌ సిగ్నల్‌!
ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి