AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నాటు నాటు సాంగ్‌కు లైట్స్‌తో డ్యాన్స్ చేసిన టెస్లా కార్లు.. ఎపిక్’ అండ్ ‘కూల్ అంటున్న నెటిజన్లు

నాటు నాటు సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హుక్ స్టెప్స్‌ ను అనుసరిస్తూ.. ఒక కంపెనీ ఉద్యోగులు తమ కార్లతో బీట్ కు అనుగుణంగా వేయించిన స్టెప్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Viral Video: నాటు నాటు సాంగ్‌కు లైట్స్‌తో డ్యాన్స్ చేసిన టెస్లా కార్లు.. ఎపిక్' అండ్ 'కూల్ అంటున్న నెటిజన్లు
Natu Natu Song
Surya Kala
|

Updated on: Mar 21, 2023 | 11:50 AM

Share

ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి సత్తాను చాటిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆస్కార్‌లో మెరిసి.. తొలిసారిగా ఆస్కార్ సాంగ్ ను అందుకుని చరిత్ర సృష్టించింది. చిన్న పెద్ద అనే తేడా లేదు.. సెలబ్రిటీలు, దౌత్యవేత్తలు, సామాన్యులు అనే బేధం లేకుండా.. RRR పాట నాటు నాటు సాంగ్ హుక్ స్టెప్స్‌ను అనుసరిస్తూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.  నాటు నాటు సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హుక్ స్టెప్స్‌ ను అనుసరిస్తూ.. ఒక కంపెనీ ఉద్యోగులు తమ కార్లతో బీట్ కు అనుగుణంగా వేయించిన స్టెప్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

వైరల్ వీడియోలో చూస్తే టెస్లా కారు యజమానులు యునైటెడ్ స్టేట్స్‌లో న్యూ జెర్సీలో నాటు నాటు పాట విజయాన్ని తమదైన శైలిలో జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. RRR ఫిల్మ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో వీడియో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఆర్ఆర్ఆర్ మూవీ అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేశారు. పార్కింగ్ స్థలంలో వందలాది టెస్లా కార్లు పార్క్ చేసి  ఉన్నాయి. అప్పుడు కొందరు ఉద్యోగులు కూడా ఆ పార్కింగ్ ప్లేస్ లో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ప్లే అవుతుండగా.. కార్ల నుంచి బీట్ కు అనుగుణంగా లైట్ షో వేశారు. ఇంతలో కొంతమంది పాటకు డ్యాన్స్ కూడా చేశారు.

క్రింద వీడియో చూడండి:

కొన్ని గంటల క్రితం షేర్ చేసిన ఈ వీడియో 2.4 లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. 15,200 కంటే ఎక్కువ లైక్స్, వేలాది రీట్వీట్స్ తో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ‘ఎపిక్’ అండ్ ‘కూల్’ అంటున్నారు నెటిజన్లు.

“ఎపిక్,” అని ఒకరు ట్విట్ చేయగా.. మరొకరు ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్‌ని ట్యాగ్ చేసి, “ఇది చూడండి” అని పోస్ట్ చేశారు. ఈ వీడియో మీ ప్రయత్నానికి గొప్ప విజయం.. చాలా బాగుంది అని అంటుంటే.. హార్ట్ ఎమోజీలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరొకరు.. నేను కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యాను. ఇది కగొప్ప అనుభవం.” అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ వారంలో బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? షాకింగ్‌ విషయాలు!
ఈ వారంలో బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? షాకింగ్‌ విషయాలు!
ఆ ముప్పు ముంచుకొచ్చింది.. రాబర్ట్ కియోసాకి సంచలన హెచ్చరిక!
ఆ ముప్పు ముంచుకొచ్చింది.. రాబర్ట్ కియోసాకి సంచలన హెచ్చరిక!
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!