Viral Video: బాసూ నువ్వు..నీ తెలివి సూపర్.. కొత్త షూష్ కొన్నారా.. ఈ యువకుడు వెళ్లినట్లు ఇంటికి వెళ్ళండి..

షూలు వేసుకున్న ఆ యువకుడు తన ఎదురుగా నీళ్లను చూసి ఆగిపోవడం వీడియోలో చూడవచ్చు. తర్వాత  ఫుల్ హ్యాండ్స్ ను కొంచెం పైకెత్తి మడిచాడు.

Viral Video: బాసూ నువ్వు..నీ తెలివి సూపర్.. కొత్త షూష్ కొన్నారా.. ఈ యువకుడు వెళ్లినట్లు ఇంటికి వెళ్ళండి..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Mar 19, 2023 | 1:44 PM

సాధారణంగా, భారతీయులు జుగాడ్తో ఏదైనా పనిని పూర్తి చేయడంలో ముందంజలో ఉంటారు. అయితే  భారతదేశంలో మాత్రమే కాదు జుగాడ్ ప్రజలు ఈ ప్రపంచం మొత్తం నిండి ఉన్నారు. ఇతర దేశాల్లో తమ జుగాడ్ పనితో అందరినీ ఆశ్చర్యపరిచే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో అనేక  వీడియోలు చాలానే చూసి ఉంటారు . కొన్నిసార్లు ఎవరైనా కారును జుగాడ్తో  విమానంగా తయారు చేస్తారు.  విమానం ఇంజిన్‌తో కారును తయారు చేస్తారు. అయితే కొంతమంది జుగాడ్ ని చూడగానే నవ్వు ఆపుకోలేరు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి మిమ్మల్ని మనసారా నవ్విస్తుంది.

ఒక వ్యక్తి (ఆఫ్రికన్‌గా కనిపిస్తున్నాడు) ప్రతి ఒక్కరు నవ్వుకునే విధంగా తన ప్రతిభను ప్రదర్శించాడు. అతను కొత్త బూట్లు కొన్నాడు. ఆ బూట్లతో నీరు, బురదతో అడుగు పెట్టాలని భావించలేదు. దీంతో ఏరుని దాటటానికి కాళ్లకు బదులు చేతులను ఉపయోగించాడు. ఆ యువకుడు తన చేతులతో నడుస్తూ లోతు లేని నీటి కాలువను దాటాడు. టాక్ చేసిన షర్ట్, మంచి ప్యాంట్.. షూస్ ..ధరించి మంచి టిప్ టాప్ గా ఉన్నాడు ఆ యువకుడు.

ఇవి కూడా చదవండి

షూలు వేసుకున్న ఆ యువకుడు తన ఎదురుగా నీళ్లను చూసి ఆగిపోవడం వీడియోలో చూడవచ్చు. తర్వాత  ఫుల్ హ్యాండ్స్ ను కొంచెం పైకెత్తి మడిచాడు. అనంతరం.. కాళ్ళను పైకి చేతులను నేలమీద పెట్టి..  చేతులతో నడవడం మొదలుపెట్టాడు. అలా నడుస్తూనే సులువుగా కాలువ దాటుకుని అటువైపు వెళ్లిన తర్వాత ఆ కాలువ నీటిలోనే చేతులు కడుక్కుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఒక వ్యక్తి ఏరు దాటిన ఆలోచన చాలా అద్భుతమైనది.

ఈ ఫన్నీ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘కొత్త బూట్లు కొన్న తర్వాత ఇలా ఇంటికి వెళ్లండి’ అనే ఫన్నీ క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఒక నిమిషం 21 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 21 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు.

అదే సమయంలో, ప్రజలు వీడియోను చూసిన తర్వాత వివిధ ఫన్నీ రియాక్షన్లు కూడా ఇచ్చారు.  ‘వావ్… ఎంత మంది అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు’ అని అంటూ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..