Watch Video:అమ్మో.. ఎటువంటి భయం లేకుండా చిరుతలతో కలిసి నిద్రపోతున్న వ్యక్తి..

ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏదంటే చీతా . కేవలం కొన్ని సెంకడ్లలోనే దూరంగా పరిగెత్తి తమ వేటను ముగిస్తాయి.

Watch Video:అమ్మో.. ఎటువంటి భయం లేకుండా చిరుతలతో కలిసి నిద్రపోతున్న వ్యక్తి..
Man Slleping With Cheetahs
Follow us
Aravind B

|

Updated on: Mar 21, 2023 | 11:52 AM

ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏదంటే చిరుత . కేవలం కొన్ని సెంకడ్లలోనే దూరంగా పరిగెత్తి తమ వేటను ముగిస్తాయి. చీతాలను చూస్తేనే చాలామందికి ఒక్కసారిగా గుండె ఝల్లుముంటుంది. ఇంకా వాటి దగ్గరికి వెళ్లేందుకు ఎవరు సాహసం చేయరు. ఎదుకంటే ఇవి చాలా దూకుడుగా ఉంటాయి.. ఎంతో ప్రమాదం కూడా. కానీ ఓ వ్యక్తి మాత్రం చిరుతలతో ఎటువంటి భయం లేకుండా సంతోషంగా గడుపుతున్నాడు. ఏకంగా రెండు చిరుత పులులతో కలిసి నిద్రపోతున్నాడు. మరో చిరుత అతని వద్దకు రాగానే దాన్ని హత్తుకుని నిద్రపోతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటీజన్లు భిన్న రీతిలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే టెక్ మహింద్రా ఛైర్మన్ ఆనంద్ మహింద్రా తన ట్విట్టర్ లో ఓ ఆసక్తికర ఫోటో షేర్ చేశారు. ఓ పూజారి పెద్ద బండ కింద పూజ చేస్తుండగా దానిపై ఓ చిరుత వేట కోసం ఎదురుచూస్తోంది. ఆ పోస్టును ప్రస్తావిస్తూ.. దీన్ని చూస్తే ఈ సమయంలో ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ తనకు ఎందుకు గుర్తుకువస్తుందని రాసుకొచ్చారు. ఈ పోస్టుకు స్పందిస్తూ జే.కే భట్ అనే వ్యక్తి చిరులతో ఆ వ్యక్తి నిద్రపోతున్న వీడియోను షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా