AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పిక్నిక్‌ని ఎంజాయ్ చేస్తున్న వృద్ధ దంపతులు.. డ్రింక్స్ బాక్స్ చోరీ చేసిన మొసలి

దక్షిణాఫ్రికాలోని రిట్స్‌ప్రూట్ గేమ్ రిజర్వ్‌లో గేమ్ డ్రైవ్‌ను ఆస్వాదిస్తున్నారు. హ్యాపీగా అక్కడ ఉన్న పరిసరప్రాంతాల అందాలను ఎంజాయ్ చేయాలనుకున్నారు. అయితే విహారయాత్రకు అనుకోని విధంగా మొసలి రావడంతో విఘాతం కలిగింది.

Viral Video: పిక్నిక్‌ని ఎంజాయ్ చేస్తున్న వృద్ధ దంపతులు.. డ్రింక్స్ బాక్స్ చోరీ చేసిన మొసలి
Viral Video
Surya Kala
|

Updated on: Mar 22, 2023 | 11:42 AM

Share

దక్షిణాఫ్రికాలోని సఫారీ ప్రాంతాల్లో విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులకు తరచుగా వింతైన అనుభాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సందర్శకులు తరచూ వివిధ జంతువులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది  అయితే ఒకొక్కసారి అడవి జంతువుల ప్రవర్తన అనూహ్యంగా ఉంటూ.. ఎవరి అంచనాలకూ అందకుండా ఉంటుందని రోవేనా మోల్డ్ పేర్కొన్నది. ఇటీవల మొసలికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రకృతి ప్రేమికుల బృందం ఒక ప్రైవేట్ నేచర్ రిజర్వ్‌లో విహారయాత్ర చేస్తున్నప్పుడు ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక మొసలి కూల్ డ్రింక్స్ తో ఉన్న కూలర్ బాక్స్‌ను దొంగిలించింది.

ఈ ఘటనను లేటెస్ట్ సైటింగ్స్ అనే ఫేస్‌బుక్ ట్రావెల్ పేజీ లో షేర్ చేశారు. వైరల్ క్లిప్‌లో, మొసలి నీటిలో నుండి బయటకు వచ్చింది. ఆ మొసలి.. ఎవరికీ హాని కలిగించకుండా జాగ్రత్తగా ఐస్ బాక్స్ దగ్గరకు చేరుకుంది. ఆ ఐస్ బాక్స్‌ను నోట కరుచుకుని లాక్కొని తన కొలనుకు తిరుగు బాట పట్టింది.

UPI వార్తల ప్రకారం.. 70 ఏళ్ల పదవీ విరమణ పొందిన రోవేనా మౌల్డ్ తన భార్య డావౌట్ వోల్హుటర్ తో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నారు. దక్షిణాఫ్రికాలోని రిట్స్‌ప్రూట్ గేమ్ రిజర్వ్‌లో గేమ్ డ్రైవ్‌ను ఆస్వాదిస్తున్నారు. హ్యాపీగా అక్కడ ఉన్న పరిసరప్రాంతాల అందాలను ఎంజాయ్ చేయాలనుకున్నారు. అయితే విహారయాత్రకు అనుకోని విధంగా మొసలి రావడంతో విఘాతం కలిగింది.

ఇవి కూడా చదవండి

విహారయాత్రకు వెళ్లిన దంపతుల నుంచి మొసలి ఐస్ బాక్స్‌ను దొంగిలించిన వైరల్ వీడియోపై ఓ లుక్ వేయండి..

ఈ సంఘటన వాటర్‌బర్గ్ పర్వతాల దిగువ ప్రాంతంలో ఉన్న రిట్స్‌ప్రూట్ ప్రైవేట్ లాడ్జ్‌లో జరిగింది. ఈ ప్రాంతానికి జొహన్నెస్‌బర్గ్ నుంచి మూడు గంటలు ప్రయాణించి చేరుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..