Kid’s Love: అరే ఏంట్రా ఇది..! 10 ఏళ్లకే ప్రేమ, ఆ వెంటనే లవ్ ఫెయిల్.. పైగా ‘అమ్మాయి లేకపోతే చనిపోతా’నంటూ రచ్చరచ్చ..

ఈ మధ్య కాలంలో ప్రేమ అంటే ఏమిటో తెలియని చిన్న పిల్లలు కూడా ప్రేమలో పడిపోతున్నారు. ఇక ఆ వెంటనే బ్రేకప్ కూడా  చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే కదా సమాజంలో ట్రెండ్. ఇలాంటి చిన్న పిల్లలను మీరు కూడా చూసే ఉంటారు కదా..! అలాగే..

Kid's Love: అరే ఏంట్రా ఇది..! 10 ఏళ్లకే ప్రేమ, ఆ వెంటనే లవ్ ఫెయిల్.. పైగా ‘అమ్మాయి లేకపోతే చనిపోతా’నంటూ రచ్చరచ్చ..
Young Boy Crying For His Love Failure
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 03, 2023 | 12:40 PM

ఈ మధ్య కాలంలో ప్రేమ అంటే ఏమిటో తెలియని చిన్న పిల్లలు కూడా ప్రేమలో పడిపోతున్నారు. ఇక ఆ వెంటనే బ్రేకప్ కూడా  చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే కదా సమాజంలో ట్రెండ్. ఇలాంటి చిన్న పిల్లలను మీరు కూడా చూసే ఉంటారు కదా..! అలాగే మన ఫ్రెండ్స్‌లో కూడా లవ్ ఫెయిల్యూవర్స్ ఉంటారు. కొన్ని సందర్భాలలో వారికి ప్రేమ కలిగిన నష్టాన్ని లేదా, తమ ప్రేయసి గురించి చెప్పి మన దగ్గర బాధపడుతుంటారు. అయితే ఇప్పుడు చిన్న వయసులోనే లవ్ ఫెయిల్యూవర్‌గా మారిన ఓ చిన్న పిల్లవాడి బాధకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘ఆ అమ్మాయే కావాలి. ఇంకో అమ్మాయి వద్దంటే వద్దు. ఇంకో అమ్మాయిని ప్రేమించడం కంటే చనిపోతా, అంతేకానీ నాకు ఎవరు వద్దు. నాకు ఆ అమ్మాయే కావాలి’ అంటూ ఆ చిన్న పిల్లవాడు బాధతుంటాడు. ఈ క్రమంలో అతన్ని కొందరు యువకులు, చిన్న పిల్లలు బాధపడవద్దంటూ వారిస్తుంటారు. కానీ అతను ఆపకుండా బాధపడుతూనే ఉంటాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను కదిలిస్తుంది. ఎలా అంటే వాళ్లు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ‘ఇంత చిన్న వయసులో నిన్ను ప్రేమించిన అమ్మాయి ఎవర్రా బాబు’ అంటూ కామెంట్ చేస్తున్నారు.  ఇంకా ఒక నెటిజన్ అయితే తన ఫ్రెండ్‌ని మెన్షన్ చేసి ‘నువ్వు కూడా ఇలాగే చేస్తుంటావు’ కదా అని రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

నెట్టింట బాధపడుతున్న లవ్ ఫెయిల్యూవర్ వీడియోను ఇక్కడ చూడండి…

View this post on Instagram

A post shared by Dumb? (@dumbest_man1811)

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే