Watch Video: కొన్నిసెకండ్లలోనే కుప్పకూలిన భారీ వంతెన.. వీడియో వైరల్

జర్మనీలోని లూడెన్షిడ్ ప్రాంతలో 450 మీటర్లున్న బ్రిడ్జిని ఆదివారం నెలమట్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే 1965, 1968 మధ్య కాలంలో ఈ వంతెనను నిర్మించారు. అయితే దీనికి పగుళ్లు రావడంతో 2021 డిసెంబర్‌లో మసేశారు. అప్పటినుంచి ఏ వాహనాలు ఆ బ్రిడ్జి పై నుంటి వెళ్లడం లేదు.

Watch Video: కొన్నిసెకండ్లలోనే కుప్పకూలిన భారీ వంతెన.. వీడియో వైరల్
Bridge Collapse
Follow us
Aravind B

|

Updated on: May 09, 2023 | 1:18 PM

జర్మనీలోని లూడెన్షిడ్ ప్రాంతలో 450 మీటర్లున్న బ్రిడ్జిని ఆదివారం నెలమట్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే 1965, 1968 మధ్య కాలంలో ఈ వంతెనను నిర్మించారు. అయితే దీనికి పగుళ్లు రావడంతో 2021 డిసెంబర్‌లో మసేశారు. అప్పటినుంచి ఏ వాహనాలు ఆ బ్రిడ్జి పై నుంటి వెళ్లడం లేదు. ఇక దీనివల్ల ఉపయోగం లేదని తెలుసుకుని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు.దాదాపు 150 కిలోల పేలుడు పదార్థాలతో వినియోగించి ఎట్టకేలకు ఆదివారం బ్రిడ్జిని విజయవంతంగా కూల్చివేశారు. అలాగే చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అయితే ఈ వంతెనను కూల్చిన వెంటనే దానికి దూరంలో ఉన్న కొంతమంది స్థానికులు కేరింతలతో చప్పట్లు కొట్టారు. కొన్ని సెండ్లలోనే కూలిపోయిన ఈ వంతెన వీడియో ప్రస్తుం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే త్వరలోనే అక్కడ ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త వంతెనను నిర్మిస్తామని అధికారులు తెలిపారు. ఈ నిర్మాణం పూర్తి కావడానికి 5 ఏళ్లు సమయం పడుతుందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ