Great Ocean Road: ఆస్ట్రేలియాలోని గ్రేట్ ఓషన్ రోడ్ అద్భుతంగా అందంగా ఉంటుంది. ఈ 243 కిలోమీటర్ల పొడవైన మార్గం ఆగ్నేయ తీరానికి అనుసంధానించబడి అలన్‌ఫోర్డ్‌కు కలుపుతుంది. ఈ మార్గంలో ప్రయాణంలో12 అపోస్టల్స్ కనిపిస్తాయి.. ఇది మరింత అందంగా ఉంటుంది. అపోస్టల్స్ అని పిలువబడే రాతి స్తంభాల వంటి ఆకారం. గ్రేట్ ఓషన్ రోడ్ విభిన్న ప్రకృతి దృశ్యాలు, ఆకర్షణలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.