VIral Video: ఈ రెయిన్‌ కోట్‌ ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో తెలుసా..? అది వేసుకున్నవారు మరింత క్యూట్‌..!

ఈ వీడియోలు కొన్నిసార్లు ఆలోచింపజేస్తాయి. మరికొన్ని తెగ నవ్వించేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు తమాషా కలిగించే వీడియోలు సైతం నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. తాజాగా..

VIral Video: ఈ రెయిన్‌ కోట్‌ ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో తెలుసా..? అది వేసుకున్నవారు మరింత క్యూట్‌..!
Dog In Rain
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 30, 2022 | 12:35 PM

VIral Video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు కొన్నిసార్లు ఆలోచింపజేస్తాయి. మరికొన్ని తెగ నవ్వించేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు తమాషా కలిగించే వీడియోలు సైతం నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. తాజాగా ఓ బుజ్జి కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వర్షంలో తడవకుండా జాగ్రత్తగా ఇల్లు చేరిన బుజ్జి కుక్క పిల్లను చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూశాక మీరు కూడా ఫుల్లుగా ఎంజాయ్‌ చేస్తారనడంలో సందేహం లేదు..వీడియో పోస్ట్‌ చేసిన ఒక్కరోజులోనే..ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీన్ని నెటిజన్లు వేల సంఖ్యలో కామెంట్స్‌ చేస్తూ.. షేర్ చేస్తున్నారు. రెయిన్ కోట్ వేసుకుని వర్షంలో తడుస్తూ ఇంటికి వచ్చే ముద్దుగుమ్మ కుక్కని ఎవరు ఇష్టపడరు? మరేదైనా కుక్కలైతే ఈపాటికి రెయిన్ కోటు ముక్కలై ఉండేది. అయితే ఈ కుక్క అలా కాదు. వేసిన రెయిన్‌ కోట్‌ ఏమాత్రం చెక్కు చెదరకుండా తను వర్షంలో తడవకుండా ఇంటికి చేరింది.

ఇవి కూడా చదవండి

ఇలాంటి అందమైన కుక్క కావాలని చాలా మంది కామెంట్‌ చేస్తున్నారు.. నా పిల్లలు ఇలాంటి కుక్కను ఇష్టపడుతున్నారంటూ మరికొందరు కామెంట్‌ చేశారు. మొత్తానికి వీడియో మాత్రం అందరి మనసును దోచేస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్