Watch Video: వామ్మో.. ఈ కుర్రాడు మాములోడు కాదు..! పాము కోసం ప్రాణాలనే పణంగా పెట్టాడు.. చివరకు ఏమయ్యిందంటే..?

సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని సరదాగా నవ్విస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాగే సాహసాలకు..

Watch Video: వామ్మో.. ఈ కుర్రాడు మాములోడు కాదు..! పాము కోసం ప్రాణాలనే పణంగా పెట్టాడు.. చివరకు ఏమయ్యిందంటే..?
Boy Rescuing Snake From Well
Follow us

|

Updated on: Feb 04, 2023 | 8:20 AM

సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని సరదాగా నవ్విస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాగే సాహసాలకు ప్రయత్నించేవారిని వెలుగులోకి తీసుకురావడంలో కూడా సోషల్ మీడియా పాత్ర ప్రత్యేకమైనది. ఇక ఈ సాహసీకులు చేసే  ప్రయత్నాలు వారికి సంబంధించిన కొన్ని వీడియోలు మాత్రం మనల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. తాజాగా.. బావిలో పడిన పామును ఓ యువకుడు అతి కష్టం మీద కాపాడాడు. ఆ పాము బుసలు కొడుతూ ఎదురు తిరిగినప్పటికీ.. ఆ వ్యక్తి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పామును సురక్షితంగా బావిలో నుంచి రక్షించాడు. ఇక అతను చేసిన సహాసాన్ని సోషల్ మీడియా వేదికగా చూసి వారందరూ నివ్వెరపోతున్నారు.

అయితే  పాము బుసలు కొడుతూ మీదకొచ్చినప్పటికీ.. ఏ మాత్రం భయపడకుండా బలేగా కాపాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా  మారింది. official_sarpmitra12_ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోను మనం చూడవచ్చు. ఈ వీడియోలో ఒక యువకుడు బావిలో పడిన పామును రెస్క్యూ చేసేందుకు ఏంతో సాహసోపేతంగా ప్రయత్నించి సఫలీకృతుడు అవడాన్ని కూడా మనం చూడవచ్చు. అయితే ఈ క్రమంలో అతను తన ప్రాణాలనే  పణంగా పెట్టి దాని రక్షించాడు. ఇంకా ఆ పాము నానా రచ్చ చేసింది అని కూడా చెప్పుకోవాలి.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి.. 

కాగా, సోషల్ మీడియాలో బాగా హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోకు ఇప్పటివరకూ 8లక్షల 57 వేలకు పైగా లైకులు.. 4 కోట్ల 42 లక్షల వరకూ వీక్షణలు వచ్చాయి. అలాగే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోవడంతో పాటు ఆ యువకుడిని అభినందిస్తున్నారు. అదే క్రమంలో ఒక నెటిజన్ ‘ఆ పామును రక్షించినందుకు అతనికి ఎంత ఇస్తారు..? నేనయితే కోటి రూపాయలు ఇచ్చినా ఆ పని చేయలేను’ అని కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ‘అతను తాడు సహాయంతో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ పామును రక్షించాడు. అతనికి నా హ్యాట్సాఫ్’ అని తెలిపాడు. ఇలా నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను తమ కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి