Woman Belly Dance: బెల్లీ డ్యాన్స్ తో ఊపేసిన యువతి..ఊ.. అనకుండా ఉండలేరు మరి..! మతి పోగెట్టేస్తున్న వీడియో.

Woman Belly Dance: బెల్లీ డ్యాన్స్ తో ఊపేసిన యువతి..ఊ.. అనకుండా ఉండలేరు మరి..! మతి పోగెట్టేస్తున్న వీడియో.

Anil kumar poka

|

Updated on: Feb 04, 2023 | 6:40 PM

ఊ..అంటావా మావా.. ఊఊ.. అంటావా మావా అనే పాటకు బెల్లీ డ్యాన్స్ చేసింది. ముగ్గురు అమ్మాయిలు కలిసి వేసిన ఈ డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్ ను ఊపేస్తోంది.


బెల్లీ డ్యాన్స్ అంటే అందరికీ తెలిసిందే. దీనిని చూసేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ మహిళ పుష్ప చిత్రంలోని ఊ..అంటావా మావా.. ఊఊ.. అంటావా మావా అనే పాటకు బెల్లీ డ్యాన్స్ చేసింది. ముగ్గురు అమ్మాయిలు కలిసి వేసిన ఈ డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఇప్పటికే ఈ వీడియోకు 58 వేలమందికి పైగా వీక్షించి లైక్‌ చేశారు. అంతేకాదు నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. ‘మీరు చేసిన డ్యాన్స్ కు హ్యాట్సాఫ్’ అని, ‘డాన్స్ అనేది ఈ ప్రపంచంలోనే అత్యంత కష్టమైన కళ’ మరో నెటిజన్ ఫన్నీగా రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..