AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dance Video: హీరోల కంటే తీసిపోని డ్యాన్స్ ఇది..! చూస్తే ఎంతటివారైనా ‘ఇదేం డ్యాన్సురా అయ్యా..!’ అనాల్సిందే..

అభివృద్ధి చెందిన టెక్నాలజీ, అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ కారణంగా దేశంలోని చాలా మంది ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే అనేక మంది సోషల్ మీడియా వేదికగా బాగా ఫేమస్..

Dance Video: హీరోల కంటే తీసిపోని డ్యాన్స్ ఇది..! చూస్తే ఎంతటివారైనా ‘ఇదేం డ్యాన్సురా అయ్యా..!’ అనాల్సిందే..
Boy Dance Video
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 29, 2023 | 1:16 PM

Share

అభివృద్ధి చెందిన టెక్నాలజీ, అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ కారణంగా దేశంలోని చాలా మంది ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే అనేక మంది సోషల్ మీడియా వేదికగా బాగా ఫేమస్ కూడా అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడయోలలో డ్యాన్స్ వీడియోలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకు కారణం మన దేశంలో చాలా మంది డ్యాన్స్, మ్యూజిక్‌ని ఎక్కువగా ఇష్టపడుతుండడమే. అందుకే డ్యాన్స్ వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. అయితే అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ అయిన ఆ వీడియోను చూస్తే మతి పోవాల్సిందే. అందులో డ్యాన్స్ వేస్తున్న బాలుడి స్టెప్పులను చూస్తే డ్యాన్స్ మ్యాస్టర్స్‌ అయినా ఆశ్చర్యపోవాల్సిందే.

sanchitstyle_fp అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడి నుంచి షేర్ అయిన ఆ వీడియోలో ఒక బాలుడు టిప్‌టాప్‌గా సూట్‌లో ఉండడాన్ని మనం చూడవచ్చు. డ్యాన్స్ ఫ్లోర్‌లో సంగీతంతో బాలుడు రిథమ్‌లో ఎలా డ్యాన్స్ చేస్తున్నాడనేదాన్ని కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు. అతని పాదాలు మెరుపు వేగంతో కదులుతున్నాయి. అసలు అలాంటి డ్యాన్స్ ఒక బాలుడు చేస్తున్నాడంటే నమ్మశక్యం కానీ విషయం కూడా. కానీ నమ్మక తప్పదు. అందుకే అనుకుంటా ఆ బాలుడి వెనుక ఉన్న అమ్మాయిలు కూడా అతడిని చూసి వావ్ అనకుండా ఉండలేకపోయారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియోను ఇక్కడ చూడండి.. 

కాగా ఈ వీడియోకు ఇప్పటివరకు 1 కోటీ 56 లక్షల వీక్షణలు వచ్చాయి. అలాగే దాదాపు 11 లక్షల 81 వేల లైకులు కూడా వచ్చాయి. అదే సమయంలో వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి ప్రతిస్పందనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.  ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘ కరెంట్ షాక్ కొట్టినప్పుడు కదిలినంత వేగంగా కాళ్లు కదుపుతున్నాడు ఆ డ్యాన్సర్. ఆ స్టెప్పులు అద్బుతం’ అని కామెంట్ చేశాడు. ఇలాగే మరో నెటిజన్ ‘స్టెప్పులు అర్థం కాలేదు. కానీ మతిపోయే స్టెప్పులు అవి’ అని రాసుకొచ్చాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..