BMW X1 MSport sDrive 18d: భారత్‌లో విడుదలైన BMW సరికొత్త కార్.. అద్దిరిపోయే ఫీచర్లతో అందుబాటు ధరలోనే.. పూర్తి వివరాలివే..

బెంగుళూరులో జరుగుతున్న BMW జాయ్‌టౌన్ ఫెస్టివల్‌లో జర్మన్ ఆటో బ్రాండ్ తన సరికొత్త BMW X1 MSport sDrive 18d SUVని ప్రదర్శించింది. మునుపటి వెర్షన్ లాగానే ఈ కొత్త లగ్జరీ SUV కూడా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఎంపికలను పొందుతుంది.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 29, 2023 | 8:42 AM

2023 BMW X1  MSport sDrive 18d SUV: BMW ఇండియా కంపెనీ భారత్‌లో తన సరికొత్త మూడో తరం BMW X1  MSport sDrive 18d మోడల్‌ని విడుదల చేసింది. బెంగుళూరులో జరుగుతున్న BMW జాయ్‌టౌన్ ఫెస్టివల్‌లో జర్మన్ ఆటో బ్రాండ్ సరికొత్త SUVని ప్రదర్శించింది. మునుపటి వెర్షన్ లాగానే ఈ కొత్త లగ్జరీ SUV కూడా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఎంపికలను పొందుతుంది. 2023 BMW X1 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 45.90 లక్షలు.

1 / 6
కొత్త X1 SUV కోసం డీలర్ స్థాయిలో రూ. 50,000 బుకింగ్‌లు జరుగుతున్నాయని నివేదికలు ఉన్నాయి. BMW X1 డీజిల్ వేరియంట్ డెలివరీ మార్చి 2023 నుంచి ప్రారంభమవుతుందని BMW కంపెనీ తెలిపింది. అదే సమయంలో పెట్రోల్ వేరియంట్‌ల డెలివరీ జూన్ 2023 నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. xLine sDrive 18i ఎక్స్-షోరూమ్ ధర రూ. 45.90 లక్షలు.

2 / 6
BMW X1 MSport sDrive 18d ఎక్స్-షోరూమ్ ధర రూ. 47.90 లక్షలు. కొత్త BMW X1 పరిమాణం మునుపటి వెర్షన్ కంటే పెద్దది. ఇది 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, L ఆకారపు DRLలు, LED టెయిల్‌ల్యాంప్‌ల వంటి ఫీచర్లతో ఉంది. అలాగే 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.70 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, 12 స్పీకర్ హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా అందిస్తోంది BMW ఇండియా కంపెనీ.

3 / 6
ఇంకా ఈ లగ్జరీ SUV కార్‌లో Apple CarPlay, Android Auto, కనెక్టెడ్ కార్ టెక్, ADAS ఫీచర్లు, అడాప్టివ్ LED హెడ్‌లైట్లు, ఆటోమేటిక్ టెయిల్‌గేట్ ఆపరేషన్, పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లను కూడా ఉన్నాయి. ఈ కారు కేవలం 9.2 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు.

4 / 6
అయితే డీజిల్ వెర్షన్‌లో ఆ వేగం అందుకోవడానికి కేవలం 8.9 సెకన్లు పడుతుంది. ఇది పెట్రోల్‌పై 16.3kmpl, డీజిల్‌పై 20.37kmpl మైలేజీని ARAI ధృవీకరించింది. ఈ కొత్త లగ్జరీ కారు వెర్షన్‌లో ముందు సీట్లకు మసాజ్ ఫంక్షన్ ఇచ్చింది దాని కంపెనీ.

5 / 6
 భారతదేశంలో కొత్తగా విడుదలైన ఈ BMW X1  MSport sDrive 18d SUV.. Mercedes-Benz GLA (ఎక్స్-షోరూమ్ ధర: రూ. 46.50-50.50 లక్షలు), న్యూ ఆడి క్యూ3 (ఎక్స్-షోరూమ్ ధర: రూ. 44.89-50.39 లక్షలు), మినీ కంట్రీమ్యాన్ (ఎక్స్-షోరూమ్ ధర: రూ. 47.40 లక్షలు), వోల్వో XC40 (ఎక్స్-షోరూమ్ ధర: రూ. 45.90 లక్షలు) కార్ మోడళ్లలో పోటీ పడుతోంది.

6 / 6
Follow us
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!