Vegetable Seller: చలానా భయంతో హెల్మెట్ ధరించిన తోపుడు బండి వ్యాపారి.. ఫన్నీ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

కూరగాయలు అమ్మే వ్యక్తి హెల్మెట్ ధరించి రావడం చూసి పోలీసులు కూడా షాక్ అవుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. అప్పుడు ఆగి అడిగారు..  అతను హెల్మెట్ ఎందుకు ధరించాడు? దీనిపై, కూరగాయలు అమ్మే వ్యక్తి సమాధానం వింటే ప్రజలు ఆశ్చర్యపోతారు.

Vegetable Seller: చలానా భయంతో హెల్మెట్ ధరించిన తోపుడు బండి వ్యాపారి.. ఫన్నీ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
Vegetable Seller
Follow us
Surya Kala

|

Updated on: Oct 11, 2022 | 4:45 PM

ప్రస్తుతం కూరగాయల అమ్మకందారుడి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి కూరగాయల బండిని తోసుకుంటూ వెళ్తున్నాడు. వాస్తవానికి అతను హెల్మెట్ ధరించకపోతే దగ్గరలో ఉన్న పోలీసులు తనకు  చలానాను వేస్తారని ఆ కూరగాయల వ్యాపారి భావించాడు. ఈ భయం కారణంగా.. అతను దూరం నుండి పోలీసులను చూసి వెంటనే హెల్మెట్ ధరించాడు. కూరగాయలు అమ్మే వ్యక్తిని ఈ స్థితిలో చూసిన వారందరికీ నవ్వులే మిగిలాయి. మీడియా నివేదికల ప్రకారం, ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాకు చెందినది. అక్కడ పోలీసులు హెల్మెట్‌లకు సంబంధించి అవగాహన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు .

వైరల్ అవుతున్న వీడియోలో ఎప్పటిలాగే ఒక కూరగాయలు అమ్మే ఓ వ్యక్తి.. తోపుడు బండితో రోడ్డుమీదకు వచ్చాడు. అలాంటప్పుడు దారిలో కొందరు అతడిని పిలిచి కూరగాయలు కొంటున్నారు. అదే సమయూరంలో పోలీసులు అతనికి ముందు చెకింగ్ చేస్తున్నారు.  హెల్మెట్ ధరించి వెళ్ళమని హెచ్చరిస్తున్నాడు. అది చూసిన కూరగాయలు అమ్మేవాడు చాలా అమాయకుడిగా మారిపోయాడు. పోలీసులు తనకు చలాన్‌ను వేస్తారని భావించాడు. వెంటనే తన కూరగాయల బండి దగ్గర ఉన్నహెల్మెట్ ధరించాడు. అనంతరం బండిని తోసుకుంటూ వెళ్ళాడు. హ్యాండ్‌కార్ట్‌తో గుంపు దగ్గరకు చేరుకున్నప్పుడు.. ప్రజలు అతనిని ఆశ్చర్యపరిచే కళ్ళతో చూడటం ప్రారంభించారు. అది చూసి కొందరికి నవ్వు వస్తుంది.

ఇవి కూడా చదవండి

దీని తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో మీరే చూడండి.

కూరగాయలు అమ్మే వ్యక్తి హెల్మెట్ ధరించి రావడం చూసి పోలీసులు కూడా షాక్ అవుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. అప్పుడు ఆగి అడిగారు..  అతను హెల్మెట్ ఎందుకు ధరించాడు? దీనిపై, కూరగాయలు అమ్మే వ్యక్తి సమాధానం వింటే ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఆ పోలీసు చెప్పిన మాటలు విని చుట్టుపక్కల జనం నవ్వడం మొదలుపెట్టారు.

ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువగా వైరల్ అవుతుంది. ట్విట్టర్‌లో, @MehdiShadan అనే వినియోగదారు వీడియోను షేర్ చేసి, బ్రదర్, మీ జ్ఞానం అద్భుతంగా ఉంది. ఈ 42 సెకన్ల వీడియో ప్రజలను ఎంతగానో అలరిస్తోంది. అదే సమయంలో..  వీడియో చూసిన తర్వాత..  నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.  ఇది ఎంత అమాయకమైన చర్య అని కామెంట్ చేస్తే.. అమాయక వ్యక్తి అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?