AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ‘ఎలా వస్తాయ్ బాస్ ఇలాంటి ఐడియాలు’.. నెట్టింట ట్రెండ్ అవుతోన్న ఫోటో

ప్రజంట్ వర్షాకాలం నడుస్తోంది. ఈ క్రమంలో బురద కారణంగా చెప్పులు ఊరికే తెగిపోతుంటాయి. దీంతో ఈ సీజన్‌కు సూట్ అయ్యే చెప్పులు కొనుక్కుంటారు కొందరు.

Viral Photo: 'ఎలా వస్తాయ్ బాస్ ఇలాంటి ఐడియాలు'.. నెట్టింట ట్రెండ్ అవుతోన్న ఫోటో
Viral Photo
Ram Naramaneni
|

Updated on: Nov 14, 2021 | 8:41 AM

Share

ప్రజంట్ వర్షాకాలం నడుస్తోంది. ఈ క్రమంలో బురద కారణంగా చెప్పులు ఊరికే తెగిపోతుంటాయి. దీంతో ఈ సీజన్‌కు సూట్ అయ్యే చెప్పులు కొనుక్కుంటారు కొందరు. లేదంటే తెగిన చెప్పుల్నే కుట్టించుకుని ఎలాగోలా మేనేజ్ చేస్తారు. కొందరు చెప్పులకు చిన్న చిన్న శీలలు కొడుతుంటారు. అయితే తాజాగా ఇంటర్నెట్‌లో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఇలాంటి ఫోటోలు,  వీడియోలు నెట్టింట సర్కులేట్ అవ్వడం కామనే అయినప్పటికీ… ఈ ఫోటో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఒక వ్యక్తి మాత్రం.. తెగిన చెప్పులకు నట్-బోల్ట్‌లను కుట్టి జనాల మైండ్స్ బ్లాంక్ చేశాడు. ఈ ఫోటో చూసినవారు ‘అరె.. ఏంట్రా ఇది’ అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అతని తెలివితేటలకు సెల్యూట్ కొడుతున్నారు. అసలు.. ఇదెలా సాధ్యం..?? అంత బోల్డులు బిగించి ఎలా నడుస్తావ్ అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. థాంక్స్ బాస్ ఈసారి నుంచి నేను నిన్ను ఫాలో అవుతాను అని ఆ ఫోటోకు ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.  ఈ చెప్పు ఎప్పటికీ తెగిపోదంటూ మరొకరు పేర్కొన్నారు. కాలి బొటన వేలు, రెండో వేలు మధ్య నట్-బోల్ట్‌ రావటం మీరు ఫోటోలో చూడవచ్చు. ఈ ఫోటో ఏ ప్రాంతానికి సంబంధించినదో తెలియనప్పటికీ.. నెట్టింట మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇండియన్స్‌కు మాత్రమే ఇలాంటి ఐడియాలు సాధ్యం అన్న కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో పిల్లి ఎక్కడుందో గుర్తించండి.. అంత ఈజీ కాదండోయ్..

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. జబర్దస్త్ నుంచి ఔట్!

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్