AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో పిల్లి ఎక్కడుందో గుర్తించండి.. అంత ఈజీ కాదండోయ్..

సండే న్యూస్ పేపర్స్‌తో పాటు వచ్చే వీకెండ్ స్పెషల్ బుక్‌లో  పజిల్స్‌ని సాల్వ్ చేయాడాన్ని చాలామంది ఆస్వాదిస్తారు. ఆ బుక్ కోసమే సండే రోజు న్యూస్ పేపర్ కొనేవాళ్లు కూడా ఉంటారు.

Viral Photo: ఈ ఫోటోలో పిల్లి ఎక్కడుందో గుర్తించండి.. అంత ఈజీ కాదండోయ్..
Find The Cat In This Picture
Ram Naramaneni
|

Updated on: Nov 12, 2021 | 8:26 PM

Share

సండే న్యూస్ పేపర్స్‌తో పాటు వచ్చే వీకెండ్ స్పెషల్ బుక్‌లో  పజిల్స్‌ని సాల్వ్ చేయాడాన్ని చాలామంది ఆస్వాదిస్తారు. ఆ బుక్ కోసమే సండే రోజు న్యూస్ పేపర్ కొనేవాళ్లు కూడా ఉంటారు. మీ వద్ద పద సంపత్తి, తెలివితేటలు ఉంటే వాటిని ఈజీగానే సాల్వ్ చేయగలరు. అయితే ఫోటో పజిల్స్ సాల్వ్ చేయడం అంత ఈజీ కాదండోయ్. వీటిని సాల్వ్ చేయాలంటే మీ చూపుల్లో తీక్షత, బుర్రలో చురుకుదనం ఉండాలి. ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్‌‌పై జనాలు బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఫోన్‌, అందులో మొబైల్ డేటా లేని వ్యక్తి లేడంటే అతిశయోక్తి లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటో పజిల్స్ వైరల్ అవుతున్నాయి. అవి కంట పడకుండా ఉంటే ఓకే. కనిపించాక.. వాటిని సాల్వ్ చేయకపోతే అసంతృప్తిగా ఉంటుంది. స్పెషల్‌‌‌గా ఫోటో పజిల్స్ కోసమే కొన్ని సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండోయ్. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట వైరల్ అవుతోంది. మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ పిల్లి దాగుంది. చెట్టు తొర్రల్లో అది హాయిగా సేదతీరుతుంది. దాన్ని కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్. ఎందుకంటే ఆ చెట్టు కలర్‌, ఆ పిల్లి కలర్ ఒకటే. దాన్ని వన్ మినిట్ లోపు కనిపెట్టారంటే మీరు తోపులే అని ఒప్పుకోవాలి. చురుకుదనం ఉన్నవాళ్లు ఈ పజిల్‌ను వెంటనే సాల్వ్ చేసినా.. చాలామంది మాత్రం కనుగొనలేకపోయారు. మీరు ఒకసారి ట్రై చేయండి. లేదంటే కింద ఫోటోను చూడండి.

Cat

ఈ ఫోటో పజిల్‌ను సాల్వ్ చేయడానికి చాలామంది నెటిజన్లు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.  ఇక ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెదడుకు కాస్త మేత వేయాలంటే ఇలాంటి ఫోటో పజిల్స్ ట్రై చేయడం తప్పనిసరి.

Also Read:  ‘మంచి జరగబోతుందని గుర్తుపెట్టుకోండి’.. వైరల్ అవుతోన్న సమంత పోస్ట్

తునాతునకలైన లారీ.. చక్రాలు మాత్రమే మిగిలాయ్.. డ్రైవర్ పరుగో పరుగు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్