AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ‘మంచి జరగబోతుందని గుర్తుపెట్టుకోండి’… వైరల్ అవుతోన్న సమంత పోస్ట్

చైతూతో విడాకుల అనంతరం సమంత ఎప్పుడూ బిజీగా ఉండే ప్రయత్నం చేస్తోంది. తన ఫ్రెండ్స్‌తో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తోంది సమంత.

Samantha: 'మంచి జరగబోతుందని గుర్తుపెట్టుకోండి'... వైరల్ అవుతోన్న సమంత పోస్ట్
Samantha
Ram Naramaneni
|

Updated on: Nov 12, 2021 | 8:06 PM

Share

చైతూతో విడాకుల అనంతరం సమంత ఎప్పుడూ బిజీగా ఉండే ప్రయత్నం చేస్తోంది. తన ఫ్రెండ్స్‌తో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తోంది సమంత. ఇటీవల తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేసింది. పలు పూజలు నిర్వహించింది. చెయ్ జ్ఞాపకాల నుంచి నెమ్మదిగా బయటపడేందుకు ట్రై చేస్తోంది. ప్రజంట్ వరస సినిమాలను ఒప్పుకుంటుంది. గత కొన్ని రోజులుగా ఇంట్రస్టింగ్ కోట్స్ కూడా సామ్ షేర్ చేస్తుంది. మై మామ్స్ సెడ్ అంటూ పలుమార్లు ఇంట్రెస్టింగ్ పోస్ట్స్ చేసిన సమంత.. కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ కోట్స్ కూడా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే ప్రస్తుతం తన మానసిక పరిస్థితిని ఇలా  కోట్స్ రూపంలో ఆమె తెలియజేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సామ్ తన ఇన్‏స్టా స్టోరీలో ఓ ఆసక్తికర కోట్‌ని షేర్ చేసింది. త్వరలో ఏదో మంచి జరగబోతుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి అని పేర్కొంది.

Sam

విడాకుల అనంతరం సమంత సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని నెటిజన్లు రెగ్యులర్‌గా చెక్ చేస్తున్నారు. ఆమె ఎటువంటి పోస్ట్ పెట్టినా.. స్టేటస్ పెట్టినా ఇట్టే వైరల్ చేస్తున్నారు. తాజా పోస్ట్ కూడా నెట్టింట ట్రెండ్ అవుతుంది. కాగా సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌  తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తయి.. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.

Also Read: సుమక్క సినిమా కష్టాలు.. ‘జయమ్మ పంచాయితీ’ కోసం తగ్గేదే లే…

తునాతునకలైన లారీ.. చక్రాలు మాత్రమే మిగిలాయ్.. డ్రైవర్ పరుగో పరుగు

Follow Us
రంజాన్ ఉపవాసం.. ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్
రంజాన్ ఉపవాసం.. ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్
ఫ్లైట్ టికెట్ రూల్స్‌లో మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే..
ఫ్లైట్ టికెట్ రూల్స్‌లో మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే..
ఇక టీమిండియాను సెమీస్ చేరకుండా అడ్డుకునే సీన్ లేదక్కడ..?
ఇక టీమిండియాను సెమీస్ చేరకుండా అడ్డుకునే సీన్ లేదక్కడ..?
అర్ధరాత్రి ఒక్కసారిగా ఫోన్‌కు వరుస మెసేజ్‌లు.. తెల్లారేసరికి
అర్ధరాత్రి ఒక్కసారిగా ఫోన్‌కు వరుస మెసేజ్‌లు.. తెల్లారేసరికి
వరప్రసాద్ కేరాఫ్ ఆస్ట్రేలియా.. టైటిల్ చూసి బిలినీయర్ బొమ్మ..
వరప్రసాద్ కేరాఫ్ ఆస్ట్రేలియా.. టైటిల్ చూసి బిలినీయర్ బొమ్మ..
అక్కడ మరోసారి భూప్రకంపనలు… రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రత,,
అక్కడ మరోసారి భూప్రకంపనలు… రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రత,,
రైతులకు కేంద్రం హోలీ కానుక.. అకౌంట్లలో రూ.2వేలు.. డబ్బులు..
రైతులకు కేంద్రం హోలీ కానుక.. అకౌంట్లలో రూ.2వేలు.. డబ్బులు..
100 కోట్లతో తీసిన సినిమా.. కట్ చేస్తే 20 టికెట్లు మాత్రమే తెగాయ్
100 కోట్లతో తీసిన సినిమా.. కట్ చేస్తే 20 టికెట్లు మాత్రమే తెగాయ్
దిగ్బల రాజయోగం.. మార్చి నెలలో ఉద్యోగం, ఆర్థికంగా ఢోకా ఉండదు..!
దిగ్బల రాజయోగం.. మార్చి నెలలో ఉద్యోగం, ఆర్థికంగా ఢోకా ఉండదు..!
IND vs ZIM: బ్యాడ్ లక్కోడికి ప్లేయింగ్ 11లో చోటిచ్చిన గంభీర్..
IND vs ZIM: బ్యాడ్ లక్కోడికి ప్లేయింగ్ 11లో చోటిచ్చిన గంభీర్..